Green Juice : రోజూ ఉద‌యాన్నే ఈ జ్యూస్‌ను తాగండి.. ఎలాంటి రోగాలు అయినా స‌రే త‌గ్గాల్సిందే..!

Green Juice : ప్రతిరోజు ఉదయం చాలామంది ఆరోగ్యకరమైన సూత్రాలని పాటిస్తూ, రోజుని మొదలు పెడుతూ ఉంటారు. నిజానికి ఉదయం అల్పాహారం మొదలు, రాత్రి నిద్రపోయే వరకు ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తే, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఈసారి వీటిని మీరు అలవాటు చేసుకోండి. అప్పుడు, మీ ఆరోగ్యాన్ని మీరు పెంపొందించుకోవచ్చు. ఆకుపచ్చ జ్యూసులు తీసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆకుపచ్చ జ్యూస్ ని తీసుకుంటే, పోషకాలు బాగా అందుతాయి. అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. … Read more

Ivy Gourd : దొండకాయల‌ను తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా.. ఇవి తెలిస్తే దొండకాయల‌ను తప్పక తింటారు..

Ivy Gourd : మ‌న‌కు మార్కెట్లో విరివిగా లభ్యమయ్యే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. చాలా మంది దొండకాయల‌ను తినడానికి ఇష్టపడరు. కానీ అది చేసే మేలు తెలిస్తే తప్ప‌కుండా తింటారు. అయితే దొండకాయల‌ను ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఎర్రగా పండిన దొండకాయలతోపాటు, దొండ ఆకులను కూడా తింటారు. కారణం ఇందులో ఉంటే విటమిన్లు, ఖనిజ లవణాలే. దొండకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే.. కనీసం వారంలో … Read more

Pot Breaking : అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో కుండ‌లో నీళ్లు పోసి రంధ్రం ఎందుకు పెడ‌తారో తెలుసా..?

Pot Breaking : శరీరం, ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం, మనిషి జీవితకాలం 120 ఏళ్లు. కానీ ఈ రోజుల్లో అది 60 కి చేరిపోయింది. ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు కూడా ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయాక ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకు అలా జరుగుతుందంటే ఆత్మ చెప్పినట్లు శరీరం వినే పరిస్థితిలో లేదు కాబట్టి. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం … Read more

Buttermilk : రోజూ ఒక గ్లాస్‌ మజ్జిగను తాగితే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ?

Buttermilk : వేసవికాలంలో సహజంగానే మన శరీరం వేడిగా మారుతుంటుంది. ఇక బయట తిరిగి వస్తే చాలు.. విపరీతమైన వేసవితాపం ఉంటుంది. దీంతో శరీరాన్ని చల్లబరుచుకునేందుకు మనం యత్నిస్తాం. అయితే వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు అత్యుత్తమ ఆహారంగా మనకు అందుబాటులో ఉన్న వాటిల్లో ఒకటి.. మజ్జిగ. మజ్జిగ ఎంతో రుచిగా ఉంటుంది. ఒక గ్లాస్‌ పలుచని మజ్జిగతో కాస్త శొంఠి పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి చల్ల చల్లగా తాగితే వచ్చే మజాయే వేరు. ఈ … Read more

Betel leaves benefits : భోజనం తర్వాత.. ఇది ఒకటి తింటే షుగర్ వ్యాధి అస్సలు రాదు..!

Betel leaves benefits : ఆధునిక ప్రపంచంలో అందరూ పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారం ప్రభావితం చేస్తున్నాయి. ఉరుకులు పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు పెద్దగా మారేంత వరకూ కూడా మనం వాటిపై దృష్టి సారించడం లేదు. కానీ కొన్ని సమస్యలను మన ఇంట్లోనే పరిష్కారం చూపే ఔషధాలు ఉన్నా.. చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. పెరట్లో ఉన్న మొక్కలతో మనం పలు రోగాలను ఇట్టే నయం చేసుకోవచ్చు. అనేక … Read more

Intelligent : మీరు తెలివైన వారు అవునో కాదో ఈ 10 అంశాలు చెప్పేస్తాయి..!

Intelligent : ఫ‌లానా వ‌స్తువు లేదా జీవి అంత బ‌రువు ఉంటుంద‌ని, ఫ‌లానా వ్య‌క్తి అంత పొడ‌వు ఉంటాడ‌ని, ఫ‌లానా ప్ర‌దేశాల మ‌ధ్య దూరం అంత ఉంటుంద‌ని.. మ‌న‌కు ఆయా అంశాల పరంగా కొన్ని ప్ర‌మాణాలు ఉంటాయి. వాటితోనే మ‌నం లెక్కిస్తాం. బ‌రువును కేజీల్లో, పొడవును అడుగులు లేదా సెంటీమీట‌ర్ల‌లో, దూరాన్ని కిలోమీట‌ర్ల‌లో.. ఇలా ఆయా అంశానికి అనుగుణంగా మ‌నం కొల‌త‌లు చెబుతాం. మరి ఓ వ్య‌క్తికి తెలివి ఎంత ఉందో తెలుసుకోవ‌డం ఎలా..? తెలివికి కొల‌మానం … Read more

మంగ‌ళవారం రోజు ఇలా చేస్తే అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి..!

జీవితం అన్నాక మ‌న‌కు ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వివాహం కావ‌డం లేద‌ని కొంద‌రు బాధ‌ప‌డుతుంటారు. ఇంకా కొంద‌రికి వైవాహిక జీవితంలో స‌మస్య‌లు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కొంద‌రికి వ్యాపారంలో నష్టాలు వ‌స్తుంటాయి. కొంద‌రు ఎన్ని సంవ‌త్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఎదుగు బొదుగు లేకుండా ఒకే స్థానంలో ఉంటారు. ఇక కొంద‌రికైతే ఏ ప‌నిచేసినా క‌ల‌సి రాదు. ఇలా అనేక మందికి ర‌క ర‌కాల స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే వారు మంగ‌ళ‌వారం రోజు … Read more

Metabolism : ఈ 10 చిట్కాల‌ను పాటిస్తే.. అధిక బ‌రువు త‌గ్గ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు..!

Metabolism : కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. మరికొందరు కొద్దిగా తిన్నా బరువు పెరిగిపోతుంటారు. ఈ తేడా ఎందుకు ఉంటుంది..? అందరి శరీర క్రియలు ఒకే విధంగా ఎందుకు జరగవు..? అయితే అందుకు మెటబాలిజమే కారణం. మెటబాలిజం అంటే శరీరంలో జరిగే జీవ రసాయనిక చ‌ర్య‌లే. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక వ్యక్తి శరీరంలో ఒక రోజుకి క్యాలరీలు ఖర్చయ్యే వేగం అన్నమాట. మెటబాలిజం వేగంగా జరిగే వ్యక్తులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. కానీ … Read more

Allam Murabba : చ‌లికాలంలో దీన్ని రోజూ ఒక ముక్క తినండి చాలు.. ద‌గ్గు, జ‌లుబు అన్నీ మాయం..!

Allam Murabba : చలికాలంలో, దీనిని ఒక్క ముక్క తీసుకుంటే చాలు, ఎన్నో సమస్యలకు చెక్ పెట్టచ్చు. జలుబు, దగ్గు, పైత్యం, వికారం, గ్యాస్ మొదలు చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు. చలికాలం మొదలైంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఈ కాలంలో వస్తూ ఉంటాయి. చలికాలంలో, సమస్యల్ని పోగొట్టడానికి, అల్లం బాగా ఉపయోగపడుతుంది. అల్లం మురబ్బా తీసుకుంటే, ఎన్నో లాభాలను పొందవచ్చు. ఉదయం పరగడుపున అల్లం మురబ్బాని ఒక ముక్క తింటే చాలు. ఎంతో చక్కటి … Read more

Cashew Mango : ఈ పండ్లను తీసుకుంటే.. జీవితంలో క్యాన్సర్ రాదు..!

Cashew Mango : చాలామంది అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమీ కలగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవడంతోపాటు కొన్ని విషయాలని ఆచరించాలి. వీటిని పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. చాలామంది ఈ రోజుల్లో క్యాన్సర్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ వలన ఇబ్బంది పడకుండా, క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడాలంటే వీటిని తీసుకోండి. జీడి మామిడి పండ్లు తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ పండ్లను చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. జీడి మామిడిపండ్లలో పవర్ … Read more