Hanuman : పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా ?
Hanuman : మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆంజనేయ స్వామికి అనేక చోట్ల ఆలయాలు ఉన్నాయి. ఆయన చిరంజీవి. సూర్యుడి వద్ద అనేక విద్యలను నేర్చుకున్నాడు. హనుమంతుడిది రుద్రాంశ. అందువల్ల ఆయనను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక హనుమంతుడికి ఉన్న 9 అవతారాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం ఒకటి. ఇది అత్యంత శక్తివంతమైన అవతారం అని చెబుతారు. ఆంజనేయ స్వామి, హయగ్రీవ స్వామి, వరాహ స్వామి, నృసింహ స్వామి, గరుడ … Read more









