దీపారాధ‌న చేసే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్లు చేయ‌కండి..!

కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన మాసం అని అంద‌రికీ తెలిసిందే. ఈ మాసంలో శివారాధ‌న చేస్తే ఎన్నో జ‌న్మ‌ల పుణ్య ఫ‌లం ల‌భిస్తుంది. అలాగే మ‌హాశివ‌రాత్రి రోజు శివుడికి పూజ‌లు చేసినా ఎంతో పుణ్యం ల‌భిస్తుంది. అయితే శివారాధ‌న‌లో దీపారాధ‌న‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంది. కొంద‌రు భ‌క్తులు ప్ర‌తి సోమ‌వారం దీపారాధ‌న చేస్తారు. ఇక కేవ‌లం శివుడికే కాకుండా ఇత‌ర దేవ‌త‌ల‌కు కూడా కొంద‌రు వారం వారం దీపారాధ‌న చేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో … Read more

Cloves Tea : ఈ సారి టీ చేసేట‌ప్పుడు ఇలా చేయండి, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Cloves Tea : ఉదయం లేవగానే టీ తాగడం అందరికీ అలవాటు. కొంతమందికి టీ తాగకపోతే ఆ రోజంతా ఏదో కోల్పొయినవాళ్లలా ఫీలవుతారు. ఆరోగ్యంపై శ్రద్ద పెరిగి టీలో కూడా చాలా రకాలు వచ్చాయి. లెమన్ టీ, పుదీనా టీ, అల్లం టీ ఇలా. ఈసారి డిఫరెంట్ గా లవంగాల టీ ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. లవంగాలతో చేసిన టీ తాగినట్టయితే జీర్ణక్రియను పెంపొందిస్తుంది. భోజనానికి ముందు ఒక కప్పు లవంగాల‌ … Read more

ఆలయంలో ప్రసాదంగా ఇచ్చిన పుష్పాలను ఏం చేయాలో తెలుసా ?

సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేస్తుంటారు. ఈ విధంగా ఆలయానికి వెళ్ళిన భక్తులకు స్వామివారికి అలంకరించిన పుష్పాలను ప్రసాదంగా ఇస్తారు. అయితే భక్తులు ఈ పువ్వులను ఏం చేయాలి ? అంటే.. ఈ పుష్పాలను పొరపాటున కూడా కొన్ని ప్రదేశాలలో పెట్టకూడదు. మరి ఆ పుష్పాలను ఎక్కడ పెట్టకూడదు.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా.. ఏదైనా ఆలయంలో లేదా మన పూజ గదిలో నుంచి స్వామివారికి పూజ … Read more

Watermelon Seeds Powder : ఈ పొడిని రోజుకు 3 సార్లు తాగితే కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి.. మ‌ళ్లీ రానే రావు.. అదెలా తయారు చేయాలో చూడండి..

Watermelon Seeds Powder : నేడు మ‌న దేశంలో అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న వ్యాధుల్లో కిడ్నీ స్టోన్లు కూడా ఒక‌టి. ఇవి చాలా మందిలో ఏర్పడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కిడ్నీ స్టోన్లు అంద‌రిలోనూ వ‌స్తున్నాయి. ఇందుకు కార‌ణాలు కూడా అనేకం ఉంటున్నాయి. అయితే ఎలా వ‌చ్చినా కిడ్నీ స్టోన్లు ఒక‌సారి ఏర్ప‌డితే క‌నుక జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. ఎందుకంటే ఏదైనా పద్ధ‌తిలో వాటిని కరిగించుకున్నా అవి తిరిగి మ‌ళ్లీ వ‌స్తాయి. క‌నుక … Read more

నిద్రించే ముందు, నిద్ర లేచాక‌.. ఏయే దేవుళ్ల‌ను స్మ‌రించుకుంటే.. ఏం జ‌రుగుతుంది..?

నిద్రపోతే మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే నిద్రకి ముందు అలానే నిద్రలేచిన తర్వాత దేవుడిని స్మరిస్తే, చక్కటి శాంతి మనకి లభిస్తుంది. శారీరిక, మానసిక ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ప్రతిరోజు మనం నిద్రపోతూ ఉంటాము. అన్ని జీవులు కూడా నిద్రపోతూ ఉంటాయి. అయితే దైవాన్ని నమ్మే ప్రతి మనిషి కూడా నిద్రపోవడానికి ముందు, నిద్ర లేవగానే దైవాన్ని స్మరించాలి. ఏ పని చేసినా కూడా మనం దైవనామస్మరణ చేయాలి. దీనివలన శాంతి లభిస్తుంది. మానసిక, శారీరక … Read more

ఓం అనే మంత్రాన్ని రోజూ ప‌ఠించ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

ఓం అనే మంత్రం.. పవిత్ర‌త‌కు చిహ్నం. ఆ మంత్రాన్ని దైవ స్వ‌రూపంగా భావిస్తారు. హిందువులు ఆ మంత్రాన్ని ప్ర‌ణ‌వ మంత్రంగా భావించి ప‌ఠిస్తారు. అయితే ఈ మంత్రాన్ని రోజూ ప‌ఠించ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * ఓం మంత్రాన్ని రోజూ ప‌ఠించ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. మాన‌సిక వ్యాధులు.. ముఖ్యంగా డిప్రెష‌న్ ఉన్న‌వారు రోజూ ఈ మంత్రాన్ని ప‌ఠించ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట పడ‌వ‌చ్చు. … Read more

Small Business Ideas : గ్రామాల్లో నివ‌సిస్తున్న వారు చ‌క్క‌ని ఆదాయం పొందేందుకు ఉపాధి మార్గాలు..!

Small Business Ideas : ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరిగిపోతుంది. అలాగే కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా, ఉద్యోగాలు ఉన్నవారు కూడా పట్టణంలో కన్నా సొంత ఊరిలోనే బతకడం మంచిదని నిర్ణయానికి వచ్చేసారు. చాలా మంది పట్టణం నుంచి పల్లె బాట పట్టారు. ఈ నేపధ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోనే బ్రతకాలి అనేది చాలా మంది ఆలోచన. గ్రామంలోనే ఉంటూ హాయిగా సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. … Read more

Boiled Egg : కోడిగుడ్డును ఎన్ని నిమిషాలు ఉడికిస్తే మంచిదో తెలుసా..?

Boiled Egg : కోడిగుడ్ల‌ను ఇష్ట‌ప‌డని వారు ఎవ‌రుంటారు చెప్పండి. అవంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు వాటిని ఉడ‌క‌బెట్టి తింటే ఇంకొంద‌రు ఆమ్లెట్ వేసుకుని, ఇంకా కొంద‌రు కూర‌గా చేసుకుని తింటారు. అయితే ఎవ‌రు ఎలా తిన్నా ఉడ‌క‌బెట్టిన గుడ్ల విష‌యంలో మాత్రం మ‌నం ఓ విష‌యాన్ని గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే. అదేమిటంటే.. ఒక‌ కోడిగుడ్డు ఉడికేందుకు మ‌హా అయితే ఎంత స‌మ‌యం ప‌డుతుంది..? 10 లేదా 15 నిమిషాలు. అదీ.. మనం పెట్టే మంట‌ను … Read more

Cockroaches : మీ ఇంట్లో ఉండే బొద్దింక‌ల‌ను ఇలా ఈజీగా త‌రిమేయ‌వ‌చ్చు.. ఏం చేయాలంటే..?

Cockroaches : ఇంట్లో బొద్దింక‌లు తిరుగుతుంటే.. యాక్‌.. వాటిని చూస్తేనే కొంద‌రికి అదోలా అనిపిస్తుంది. అలాంటిది కిచెన్‌లో వంట పాత్ర‌ల ద‌గ్గ‌ర అవి త‌చ్చాడితే ఇక ఆ పాత్ర‌ల‌ను బాగా తోమి కానీ వాడ‌కూడ‌దు. ఇక బొద్దింక‌లు అనేవి ఇండ్ల‌లోకి స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. అయితే వాటిని త‌రిమేందుకు చాలా మంది కాక్‌రోచ్ కిల్ల‌ర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింక‌లు చ‌నిపోయిన‌ప్ప‌టికీ వాటిని కెమిక‌ల్స్‌తో త‌యారు చేస్తారు క‌నుక‌.. ఆ కిల్ల‌ర్స్ మ‌న ఆరోగ్యానికి అంత మంచివి … Read more

Manmadhudu : నాగార్జున ఎవ‌ర్ గ్రీన్‌ క్లాసిక్.. మ‌న్మథుడు మూవీ అస‌లు ఎలా ప్రారంభం అయిందో తెలుసా..?

Manmadhudu : మన్మథుడు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ ఒక్క టైటిల్ కి పర్ఫెక్ట్ హీరో ఎవరంటే అందరి నుంచి వచ్చే సమాధానం నాగార్జుననే.. నాగ్ కి ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చినప్పటికీ మగువల దృష్టిలో మాత్రం నవ మన్మథుడే. ఇదే టైటిల్ తో 19 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి నిజంగానే తానూ మన్మథుడు అని చూపించారు నాగ్.. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత విజయ్ … Read more