Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

Tamarind Seeds : గ్రామీణ ప్రాంతాల్లో చింత‌పండు విరివిగా ల‌భిస్తుంది. చింత‌పండును కొనుగోలు చేసి అందులో ఉండే విత్త‌నాల‌ను తీసి ఆ పండును నిల్వ చేస్తుంటారు. ఇలా ఏడాదికి ఒక‌సారి స‌రిపోయే పండును ఇంట్లో నిల్వ చేస్తూ ఉంటారు. దీంతో ఏడాది వ‌ర‌కు చింత‌పండును కొనుగోలు చేయ‌రు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో అయితే నేరుగా చింత‌పండునే కొంటారు. అయితే వాస్త‌వానికి చింత పండు ద్వారా ల‌భించే చింత గింజ‌ల‌ను ప‌డేయ‌కూడ‌దు. ఇవి అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాల గ‌ని అని చెప్ప‌వ‌చ్చు. … Read more

Cot : మంచంపై కూర్చుని కాళ్లను అస్సలు ఊపరాదు.. ఎందుకో తెలుసా..?

Cot : మన పెద్దలు మనకు ఎంతో కాలం నుంచి అనేక పద్ధతుల గురించి చెబుతూ వస్తున్నారు. అయితే మనం మాత్రం ఇంకా అలాంటివి కూడా నమ్ముతారా.. అని అంటుంటాం. కానీ మన పెద్దలు చెప్పే వాటి వెనుక సైన్స్‌ కూడా దాగి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఎంతో కాలం నుంచి అనేక విషయాలను చెబుతూ వస్తుండగా.. వాటిల్లో ఇదొకటి. మంచం మీద కూర్చుని కాళ్లను ఊపకూడదని చెబుతుంటారు. అయితే దీని వెనుక ఉన్న కారణాలు … Read more

Silver Elephant Idol : వాస్తు ప్ర‌కారం వెండి ఏనుగును ఇంట్లో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Silver Elephant Idol : మ‌నిషి జీవిత‌మంటేనే స‌మ‌స్య‌లమ‌యం. మ‌న స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రు నిత్యం ఎన్నో స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. కొంద‌రికి ఆర్థిక స‌మ‌స్య‌లుంటే, కొందరికి ఆరోగ్య స‌మ‌స్య‌లుంటాయి. మ‌రికొంద‌రికి దాంప‌త్య స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే ఏ స‌మ‌స్య అయినా స‌రే ఇంట్లో వెండి ఏనుగు బొమ్మ‌ను పెట్టుకుంటే దాంతో ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని హిందూ పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మ‌రి వెండి ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు … Read more

Kamakshi Deepam : అఖండ ఐశ్వర్యాలు ఇచ్చే కామాక్షి దీపం.. అసలు ఎలా పెట్టాలి..?

Kamakshi Deepam : ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఇంట్లో దీపాన్ని పెడుతూ ఉంటారు. దీపాన్ని వెలిగించడం వలన ఎన్నో లాభాలని పొందొచ్చు. చాలా మంది వివిధ రకాలుగా దీపారాధన చేస్తూ ఉంటారు. దేవుడికి దీపం పెట్టి దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపాలలో కామాక్షీ దీపానికి విలువ ఎంతో ఉంది. కానీ ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కామాక్షీ దీపం అంటే ఏమిటి..? … Read more

Oil To Hair : త‌ల‌కు నూనె రాయ‌కూడ‌ని రోజులు ఇవే..!

Oil To Hair : ప్రతి ఒక్కరూ కూడా అందమైన కురులని కోరుకుంటారు. మంచిగా కురులు ఎదిగితే, అందం కూడా పెరుగుతుంది. తలకి నూనె రాసేటప్పుడు చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వారంలో అన్ని రోజులు నూనె రాసుకోకూడదు. వారంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే నూనె రాసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో అసలు నూనె రాసుకోకూడదు. ఆదివారం నూనె రాసుకుంటే అశుభం కలుగుతుంది. ఆదివారం నాడు తలకి అసలు నూనె రాసుకోకండి. … Read more

Iodine Foods : థైరాయిడ్ కోసం అయోడిన్ అవ‌స‌రం.. ఎందులో ఎక్కువ‌గా ఉంటుంది..?

Iodine Foods : చాలామంది అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో పొరపాటు చేయకూడదు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే అన్ని రకాల పోషకాలు కూడా మనకి అందేట్టు మనం చూసుకోవాలి. కాల్షియం, మినరల్స్ వంటి వాటితోపాటు మనకి అయోడిన్ కూడా అవసరం. అయోడిన్ లోపం లేదా శరీరంలో అయోడిన్ ఎక్కువగా ఉండటం వలన థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి, పనితీరుపై ప్రభావం పడుతుంది. ఎంత అయోడిన్ అవసరం … Read more

Lord Shiva And Bilva Patra : శివుడికి అస‌లు బిల్వ ప‌త్రాలు అంటే ఎందుకు అంత ఇష్టం.. వీటిని ఎలా స‌మ‌ర్పించాలి..?

Lord Shiva And Bilva Patra : శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం వస్తుంది. అలానే శ్రావణమాసంలో మంగళ గౌరీ నోములు నోచుకునే వారు కూడా నోచుకుంటారు. శ్రావణ మాసంలో శివుడిని కూడా ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే శివుడికి బిల్వపత్రాలని పెట్టి పూజ చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయట. పైగా శివుడికి బిల్వపత్రాలు అంటే ఎంతో ప్రీతి. అయితే అసలు ఎందుకు శివుడికి బిల్వపత్రాలని సమర్పిస్తారు..? బిల్వపత్రాలని పెట్టేటప్పుడు ఎలాంటి నియమాలని పాటించాలి.. అనే విషయాన్ని … Read more

Onions : ప‌చ్చి ఉల్లిపాయ తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Onions : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను మనం చాలాసార్లు వినే ఉంటాం. పల్లెటూరిలో చాలా మంది ఉదయాన్నే చద్దన్నంతో పచ్చి ఉల్లిపాయ తింటూ ఉంటారు. ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధాలు, పోషకాల వల్ల మన పెద్దలు ఈ సామెతను చెబుతూ ఉంటారు. వీటిలో అనేక ఔషధాలతోపాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, సల్ఫర్‌ లాంటివి కూడా ఉల్లిలో ఉన్నాయి. … Read more

Beetroot Juice : చ‌లికాలంలో రోజూ ప‌ర‌గ‌డుపునే బీట్‌రూట్ జ్యూస్‌ను తాగాలి.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే తాగుతారు..!

Beetroot Juice : చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గుర‌వుతంటాయి. అయితే జీర్ణ‌శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది. దీంతోపాటు గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్‌లు కూడా ఈ కాలంలోనే వ‌స్తుంటాయ‌ని నిపుణులు చెబుతుంటారు. క‌నుక మ‌నం ఈ సీజ‌న్‌లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ముఖ్యంగా మ‌నం తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ఈ … Read more

Immunity Power : మీలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఎంత ఉంది.. ఇలా చెక్ చేయండి..!

Immunity Power : సాధారణంగా మనం తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యలకు గురవుతుంటాము.అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉండటం వల్ల ఇలాంటి అంటువ్యాధుల నుండి తొందరగా ఉపశమనం పొందుతారు. వ్యాధికారక బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక శక్తి ప్రభావం వాటిపై చూపించి వ్యాధి నుంచి మనకి విముక్తిని కల్పిస్తుంది. అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి పని చేస్తుందో లేదో మనకు తెలియదు. కానీ ఈ లక్షణాలు కనుక మనలో కనిపిస్తే మన … Read more