Ragi Ungaram : రాగి ఉంగరాన్ని ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
Ragi Ungaram : చాలా మంది చేతికి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు. బంగారు ఉంగరం, వెండి ఉంగరం కాకుండా రాగి ఉంగరాన్ని కూడా చాలా మంది పెట్టుకుంటారు. నిజానికి రాగి ఉంగరం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు. రాగి ఉంగరాన్ని మీరు కూడా ధరించినట్లయితే ఈ విషయాలని కచ్చితంగా తెలుసుకోండి. రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన చింతలన్నీ తొలగిపోతాయి. సానుకూల అనుభూతిని కలిగిస్తుంది రాగి ఉంగరం. అలానే కోపం కూడా కంట్రోల్ లో ఉంటుంది. కోపం … Read more









