Carrot Juice : రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్.. నెల రోజులు తాగితే ఊహించని లాభాలు కలుగుతాయి..!
Carrot Juice : మనకు పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే కూరగాయలు చాలానే ఉన్నాయి. వాటిల్లో క్యారెట్లు ఒకటి. ఇవి చూసేందుకు నారింజ రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కనుకనే వీటిని పచ్చిగానే చాలా మంది తింటుంటారు. వీటితో వంటలు కూడా చేసుకోవచ్చు. అయితే క్యారెట్లను తినడం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజూ తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. కానీ రోజూ క్యారెట్లను తినడం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు … Read more









