మీరు బాదం పప్పు డైరెక్ట్ గా తింటునారా?..ఇకపై నీటిలో నానపెట్టి తినండి.. ఎందుకంటే!
చాలా వరకు ఆహార పదార్థాలను పచ్చిగా తింటే వాటిని పొట్టుతోనే తినమని వైద్యులు చెబుతారు. ఎందుకంటే పొట్టు ద్వారానే మనకు కావల్సిన కీలక పోషకాలు లభిస్తాయి కనుక. కానీ… బాదం పప్పును మాత్రం పొట్టు లేకుండానే తినాలట..! అవును మీరు విన్నది కరెక్టే..! దీంతోపాటు ఆ పప్పును నానబెట్టి తింటే ఇంకా మంచిదని వైద్యులు చెబుతున్నారు. మరి ఇలా ఎందుకు తినాలో, అసలు దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! బాదంపప్పు పొట్టులో … Read more









