రాత్రి పూట లో దుస్తుల‌ను తీసి నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఈ రోజుల్లో లో దుస్తుల‌ను ధ‌రించని వారు ఉండ‌రు.. అంటే అతిశ‌యోక్తి కాదు. లో దుస్తులు మ‌న‌కు ర‌క్ష‌ణ‌ను ఇస్తాయి. అందువ‌ల్ల క‌చ్చితంగా వాటిని ధ‌రించి తీరాల్సిందే. అయితే రాత్రి పూట మాత్రం లో దుస్తుల‌ను తీసేసి ప‌డుకోవాల‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. రాత్రి పూట లో దుస్తుల‌ను తీసి నిద్రించ‌డం వ‌ల్ల ప‌లు లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారంటున్నారు. ఇక వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజంతా లో దుస్తులు ధ‌రించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతానికి గాలి స‌రిగ్గా … Read more

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంట‌నే తీసేయండి..!

స్మార్ట్ ఫోన్ల యూజ‌ర్లు ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటున్న‌ప్ప‌టికీ హ్యాక‌ర్లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వైర‌స్‌ల‌ను క్రియేట్ చేసి ఫోన్ల‌లోకి వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. తాజాగా మ‌రో వైర‌స్ పెద్ద ఎత్తున ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు ఇన్‌ఫెక్ట్ అవుతున్న‌ట్లు గుర్తించారు. ఈ క్ర‌మంలోనే దాదాపుగా 1.1 కోట్ల ఆండ్రాయిడ్ డివైస్‌ల‌కు ఈ కొత్త వైర‌స్ సోకింద‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు. వాస్త‌వానికి నెక్రో ట్రోజాన్ గా పిల‌వ‌బ‌డుతున్న ఈ వైరస్ పాత‌దే. 2019లోనే దీన్ని గుర్తించారు. కానీ ఇప్పుడు మళ్లీ … Read more

మంచి నిద్ర‌కు ఆరు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..!

రాత్రివేళ త‌గినంత స‌మ‌యం గాఢ నిద్ర‌పోతోనే శ‌రీరం, మెద‌డు రెండూ ఉద‌యానికి యాక్టివ్ అవుతాయి. మ‌రి గాఢ నిద్ర ప‌ట్టాలంటే ఏం చేయాలి ? ఇదిగో నిపుణులు చెబుతున్న సూచ‌న‌లు ఇవి. వీటిని పాటిస్తే చాలు, ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. ఇక ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప‌డుకోవ‌డానికి 2 గంట‌ల ముందే భోజ‌నాన్ని పూర్తి చేయాలి. ఆహారం జీర్ణం కావ‌డానికి 3 నుంచి 4 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. క‌నుక భోజ‌నానికి, … Read more

వ‌ర్షాకాలంలో బెల్లంను మిస్ చేయ‌కుండా తినాల్సిందే.. ఎందుకంటే..?

బెల్లంను మనం తరచూ తీపి వంటకాల‌ను తయారు చేయడంలో ఉపయోగిస్తుంటాం. చాలామంది బెల్లాన్ని రోజు తింటుంటారు. కొబ్బరి బెల్లం. లేదా పల్లీలు బెల్లం కలిపి తింటే రుచి ఎంతో బాగుంటుంది. బెల్లం తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ముఖ్యంగా వర్షాకాలంలో బెల్లం తింటే అనేక లాభాలు కలుగుతాయి. ఈ సీజన్లో అనేక వ్యాధులు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. కనుక బెల్లం తింటే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. వర్షాకాలంలో … Read more

కిస్మిస్‌ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో తింటే మంచిది..?

రోజు డ్రై ఫ్రూట్స్‌ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. వాల్నట్స్, జీడిపప్పు, బాదంపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌ను రోజు తినడం వల్ల మనకు విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. దీంతో శరీరానికి శక్తి అందుతుంది. అలాగే కిస్మిస్‌ల‌ను కూడా రోజు తినవచ్చు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలకు కిస్మిస్‌లు ఎంతగానో మేలు చేస్తాయి. కిస్మిస్‌ల‌ను రోజు తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే కిస్మిస్‌ల‌ను రోజు తింటారు కానీ వాటిని ఏ … Read more

వేపాకుల‌తో చుండ్రును త‌రిమికొట్టండిలా.. ఈ చిట్కాలు బాగా ప‌నిచేస్తాయి..!

ప్రస్తుత తరుణంలో చాలామంది జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక రకాల హెయిర్ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ఫలితం ఉండడం లేదని విచారిస్తున్నారు. అయితే చుండ్రు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలను తగ్గించేందుకు వేపాకులు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. వేపాకుల్లో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందువల్ల వేపాకులను వాడితే చుండ్రు తగ్గుతుంది. దీంతోపాటు జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక వేపాకులను ఎలా ఉపయోగించాలో … Read more

పెద్ద‌ల‌కు ఒక న్యాయం, పేద‌ల‌కు మ‌రో న్యాయ‌మా : కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అక్ర‌మ క‌ట్ట‌డాలపై కొర‌టా ఝులిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఎన్నో క‌ట్టడాల‌ను పూర్తిగా నేల‌మ‌ట్టం చేశారు. హైడ్రా పేరిట ఆక్ర‌మ‌ణ‌దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నారు. అయితే హైడ్రా పెట్టడం మంచి ఉద్దేశ‌మే అయిన‌ప్ప‌టికీ బ‌డాబాబుల‌కు మాత్రం ఇళ్లు ఖాళీ చేసేందుకు టైమ్ ఇస్తున్నార‌ని, పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మాత్రం ఇళ్లు ఖాళీ చేసేందుకు అస‌లు స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యంపై అటు ప్ర‌తిప‌క్షాలు … Read more

డ్ర‌గ్స్‌కు బానిస‌లు కావొద్ద‌న్న తార‌క్‌..!

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన దేవ‌ర పార్ట్ 1 ఈనెల 27 వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఎన్‌టీఆర్ స‌హా చిత్ర యూనిట్ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నారు. మ‌రోవైపు మొద‌టి వారం రోజుల పాటు అద‌న‌పు షోల‌కు, టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చాయి. దీంతో దేవ‌ర పార్ట్ 1కు ఉన్న పెద్ద స‌మ‌స్య పోయింది. అయితే తెలంగాణ‌లో … Read more

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఈ 7 విషయాలు చెప్తుంది తెలుసా..? తప్పక తెలుసుకోండి..!

మ‌నకు ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే మ‌న శ‌రీరం ఆ సమ‌స్య‌ను సూచించే విధంగా ప‌లు ల‌క్ష‌ణాల‌ను మ‌న‌కు తెలియజేస్తుంది. ఈ విషయం గురించి అంద‌రికీ తెలుసు. ఏ అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా, రాబోతున్నా అందుకు మ‌న శ‌రీరం ప‌లు సంకేతాల‌ను సూచిస్తుంది. వాటిని తెలుసుకుంటే మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా త‌ప్పించుకోవ‌చ్చు. అయితే మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ముందుగానే తెలుసుకోవడం ఎలా ? అంటే.. అందుకు మ‌న మూత్రం రంగు ఉపయోగ‌ప‌డుతుంది. … Read more

నెయ్యి మంచిదే.. తిన‌డం మరిచిపోకండి..!

ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ నెయ్యి, కొద్దిగా ప‌సుపు , మిరియాలు వేసి తాగితే జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఒత్తిడి త‌గ్గి మంచి నిద్ర ప‌డుతుంది. నెయ్యి జీవ‌క్రియ‌ల రేటును మెరుగు ప‌రిచేలా చేస్తుంది. ఎన‌ర్జీ లెవ‌ల్స్‌ను పెంచుతుంది. బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఇందులో బ్యుట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రో బ‌యోటిక్ ఫుడ్‌గా ప‌నిచేసి పేగుల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. నెయ్యిలో విట‌మిన్ కె2 స‌మృద్ధిగా ల‌భిస్తుంది. … Read more