అంగస్తంభన లోపానికి పరిష్కారాలు..!
అంగస్తంభన లోపంతో ఇబ్బంది పడుతున్న చాలా మంది బయటకు చెప్పుకోవడానికి సంకోచిస్తుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి మొహమాట పడతారు. ఇది తగదు. ఈ సమస్య కేవలం శృంగారానికి సంబంధించినదే కాదు, గుండె జబ్బు, మధుమేహం వంటి ఇతరత్రా జబ్బులకు సంకేతం కావచ్చు. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించి అన్ని విషయాలను విడమరిచి చెప్పడం మంచిది. ఏవైనా సమస్యలు ఉంటే ముందే గుర్తించవచ్చు. జీవనశైలి మార్పులతో తగ్గించుకునే మార్గాలను తెలుసుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన, టెస్టోస్టిరాన్ మోతాదులు తగ్గడం వంటి రకరకాల … Read more









