మీ గోర్లు పసుపు రంగులోకి మారిపోయాయా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..!
చాలా మంది గోర్లను ఆకర్షణీయత కోసం పెంచుకుంటారు. కొందరైతే గోర్లు పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు. కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోకపోతే మనకు వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. గోర్లను పెంచుకున్నా, పెంచుకోకపోయినా వాటిని ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ క్రమంలో అలా శుభ్రం చేసుకోకపోయినా, లేదంటే ఫంగస్ ఇన్‌ఫెక్షన్, విటమిన్ లోపం, పొగ తాగడం, డయాబెటిస్, లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారి గోర్లు పసుపు రంగులోకి మారిపోతాయి. ఒక వేళ మీకు … Read more









