మీరు వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదేనా.. కల్తీ జరిగిందా.. ఇలా గుర్తించండి..!
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే నెయ్యిని ఉపయోగిస్తున్నారు. నెయ్యిలో మనకు రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఆవు నెయ్యి కాగా రెండోది గేదె నెయ్యి. అయితే ఏ నెయ్యిని వాడినా సరే కల్తీ జరగని స్వచ్ఛమైన నెయ్యిని వాడాల్సి ఉంటుంది. కల్తీ జరిగిన నెయ్యిని వాడితే మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం పాడవుతుంది. అసలే కల్తీమయంగా ఉన్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛమైన నెయ్యిని గుర్తించడం చాలా కష్టంగా మారింది. అయితే … Read more









