చిరంజీవికి తీవ్ర అనారోగ్యమా ? ఆందోళన చెందుతున్న అభిమానులు..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అనారోగ్యంపై ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. కాగా చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. దీంతో అభిమానులు ఆయన గురించి ఆందోళన చెందుతున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నిర్వహించిన ఈవెంట్‌లో చిరంజీవి అవార్డు అందుకున్నారు. కాగా ఈ ఈవెంట్‌లో చిరు అక్కడకు వచ్చేందుకు, మెట్లు ఎక్కేందుకు బాగా ఇబ్బంది పడ్డారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ.. చిరంజీవి గత … Read more









