Tomato For Osteoporosis : రోజుకు ఒక్క టమాటాతో ఇలా చేస్తే చాలు.. ఎముకలు బలంగా మారుతాయి..!
Tomato For Osteoporosis : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. ఇవి ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరలోనే లభిస్తాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. ఇక వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే టమాటాలను ఎక్కువగా తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందువల్ల టమాటాలను తినేందుకు చాలా మంది భయపడుతుంటారు. కానీ వాస్తవానికి టమాటాలను పచ్చిగా తింటేనే కిడ్నీ స్టోన్స్ … Read more









