Blood Circulation : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీలో రక్త సరఫరా సరిగ్గా జరగడం లేదని అర్థం..
Blood Circulation : మన శరీరంలో రక్తం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలలోని పోషకాలను శరీరంలోని కణాలకు, అవయవాలకు సరఫరా చేస్తుంది. అలాగే శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయ పడుతుంది. అయితే శరీరంలో రక్తం సరిగ్గా సరఫరా అయితేనే పనులన్నీ సక్రమంగా నిర్వర్తించబడతాయి. లేదంటే విధులకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరిగేలా … Read more









