కరకరలాడే చామదుంప వేపుడు.. రసం, పప్పుచారుతో కలిపి తింటే.. రుచి అదుర్స్..
మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో చామ దుంపలు కూడా ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. చామదుంపలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ చామదుంపలు జిగురుగా ఉన్న కారణంగా వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చామదుంపలతో మనం వేపుడు, పులుసు కూరలను తయారు చేస్తూ ఉంటాం. చామదుంపలతో … Read more









