Milk With Ghee : రాత్రి పూట పాల‌లో ఇది క‌లిపి తాగితే ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Milk With Ghee : ఆయుర్వేదంలో అనేక చిట్కాల గురించి ప్రస్తావించారు. అవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలోనే అలాంటి చిట్కాల్లో ఒక‌దాని గురించే ఇప్పుడు చెప్ప‌బోతున్నాం. అదే.. పాల‌లో నెయ్యిని క‌లిపి తీసుకోవ‌డం. రాత్రి పూట ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ దేశ‌వాళీ నెయ్యిని క‌లిపి తాగితే ఆయుర్వేద ప్ర‌కారం ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఇలా తాగ‌డం వ‌ల్ల పురుషుల‌కు ఎక్కువ మేలు జ‌రుగుతుంది. ఇక ఈ మిశ్ర‌మంతో ఎలాంటి … Read more

Ragi Onion Chapati : రాగి – ఉల్లి చపాతీ.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..!

Ragi Onion Chapati : మన శరీరానికి రాగులు ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తాయి. కనుకనే రాగులను జావ రూపంలో చాలా మంది వేసవిలో తీసుకుంటుంటారు. అయితే వీటితో చపాతీలను కూడా తయారు చేసుకోవచ్చు. అందులో ఉల్లిపాయ కలిపి చేస్తే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక రాగులు, ఉల్లిపాయలతో … Read more

Mint Cucumber Buttermilk : శరీరంలోని వేడిని మొత్తం తగ్గించే.. పుదీనా, కీరదోస మజ్జిగ..!

Mint Cucumber Buttermilk : పుదీనా.. కీరదోస.. ఇవి రెండూ మన శరీరానికి మేలు చేసేవే. ఇవి మనకు చల్లదనాన్ని అందిస్తాయి. శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. కనుక పుదీనా, కీరదోసలను ఈ సీజన్‌లో రోజూ తీసుకోవాలి. దీంతో ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది. అయితే ఈ రెండింటినీ మజ్జిగలో కలిపి తీసుకుంటే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి బాగా చలువ చేస్తుంది. ఇక పుదీనా, కీరదోసతో మజ్జిగను ఎలా తయారు … Read more

Apple Cider Vinegar : బ‌రువు త‌గ్గేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను తీసుకుంటున్నారా ? ముందు ఇది చ‌ద‌వండి..!

Apple Cider Vinegar : అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ప్ర‌స్తుతం చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప‌లు ర‌కాల చిట్కాల‌ను కూడా పాటిస్తున్నారు. అయితే బరువును త‌గ్గించేందుకు ఉప‌యోగించే వాటిల్లో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ఒక‌టి. ఇది అధిక బ‌రువు త‌గ్గేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని యాపిల్ పండ్ల‌ను పులియబెట్టి త‌యారు చేస్తారు. క‌నుక ఆరోగ్య‌క‌ర‌మైంది. అయితే దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారా.. ఎలాంటి న‌ష్టాలు ఉంటాయి.. దీన్ని … Read more

Tomato Perugu Pachadi : రుచిక‌ర‌మైన ట‌మాటా పెరుగు ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా తింటారు..

Tomato Perugu Pachadi : మ‌నం పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. జీర్ణ శ‌క్తిని పెంచ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో, జుట్టును, చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో పెరుగు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. మెద‌డును, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా పెరుగు ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంతోపాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా పెరుగు దోహ‌ద‌ప‌డుతంది. మ‌నం ఎక్కువ‌గా పెరుగును నేరుగా లేదా మ‌జ్జిగ‌, ల‌స్సీ … Read more

Apple Beetroot Juice : ఈ జ్యూస్‌ను వారానికి ఒక్క‌సారి తాగితే చాలు.. ర‌క్తం మొత్తం శుద్ధి అవుతుంది..!

Apple Beetroot Juice : మ‌న శ‌రీరంలో ర‌క్తం ఎంతో ముఖ్య పాత్ర‌ను పోషిస్తుంది. ఇది మ‌నం తినే ఆహారాల్లోని పోష‌కాల‌ను, శ‌క్తిని, మ‌నం పీల్చే ఆక్సిజ‌న్‌ను శ‌రీరంలోని అన్ని భాగాల‌కు, క‌ణాల‌కు చేర‌వేస్తుంది. దీంతో మ‌న శ‌రీరంలో అన్ని అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే రోజూ మ‌నం తీసుకునే ద్ర‌వాలు, తినే ఆహారాల‌తోపాటు వివిధ ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌న శ‌రీరంలోని ర‌క్తంలో వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. అందువ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు ఆ వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించాలి. లేదంటే … Read more

Banana Lassi : అర‌టి పండ్ల‌తో ల‌స్సీ.. రోజుకు ఒక్క గ్లాస్ తాగితే ఎన్నో లాభాలు..!

Banana Lassi : వేసవి కాలంలో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు అనేక మంది ర‌క‌ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్లని ప‌దార్థాలు, పానీయాల‌ను అధికంగా తీసుకుంటుంటారు. అయితే వేస‌విలో మ‌న‌కు మ‌జ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు. మ‌జ్జిగ‌లో కాస్త చ‌క్కెర వేస్తే అదే ల‌స్సీ అవుతుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా శరీరంలోని వేడి మొత్తాన్ని తగ్గిస్తుంది. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుస్తుంది. అయితే ఇదే ల‌స్సీలో కాస్త అర‌టి పండు గుజ్జును క‌లిపి … Read more

Barley Laddu : బార్లీ గింజ‌ల‌తో ల‌డ్డూలు.. రోజుకు ఒక్క‌టి తింటే చాలు..!

Barley Laddu : బార్లీ గింజ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఈ గింజ‌ల‌ను నాన‌బెట్టి నీటిలో మ‌రిగించి ఆ నీళ్ల‌లో నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తాగితే మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. వేస‌విలో శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గిపోతుంది. అలాగే మూత్రాశ‌య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కిడ్నీ స్టోన్స్ క‌రిగిపోతాయి. అయితే బార్లీ గింజ‌ల‌తో ల‌డ్డూలు కూడా త‌యారు చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. మ‌న‌కు పోష‌కాల‌ను, శ‌క్తిని … Read more

Kadai Mushroom Masala : పుట్ట గొడుగుల‌ను ఇలా చేసి తింటే.. ఆ రుచిని అస్స‌లు విడిచిపెట్ట‌రు..!

Kadai Mushroom Masala : మ‌న‌లో చాలా మంది పుట్ట గొడుగుల‌ను చాలా ఇష్టంగా తింటుంటారు. మ‌న‌కు వ‌ర్షాకాలం సీజ‌న్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పొలం గ‌ట్ల ప‌క్క‌న పుట్ట గొడుగులు అధికంగా ల‌భిస్తాయి. అయితే ప్ర‌స్తుతం వీటిని చాలా మంది పెంచుతున్నారు. క‌నుక మ‌న‌కు ఏడాది పొడ‌వునా ప్ర‌తి సీజ‌న్‌లోనూ పుట్ట‌గొడుగులు ల‌భిస్తున్నాయి. అయితే వీటిని ఉపయోగించి క‌డై మ‌ష్రూమ్ మ‌సాలా అనే కూర‌ను త‌యారు చేసుకుని చ‌పాతీల్లో తింటే ఎంతో అద్బుతంగా ఉంటుంది. పైగా మ‌న‌కు … Read more

Fridge Water : ఫ్రిజ్‌ల‌లో ఉంచిన చ‌ల్ల‌ని నీటిని బాగా తాగుతున్నారా ? అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవి..!

Fridge Water : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే చాలా మంది చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగుతుంటారు. వేస‌విలో సాధార‌ణ నీరు వేడిగా ఉంటుంది. క‌నుక అలాంటి నీళ్లను తాగితే దాహం తీర‌దు. కాబ‌ట్టి స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో మ‌ట్టి కుండ‌ల్లో నీళ్ల‌ను తాగే వారు త‌క్కువ‌య్యారు. ఫ్రిజ్‌లు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లోనూ ఉంటున్నాయి. క‌నుక ఫ్రిజ్‌ల‌లో నీళ్ల‌ను పెట్టుకుని అవి చ‌ల్ల‌గా అయ్యాక తాగుతున్నారు. అయితే … Read more