Ragi Halwa : రాగుల‌తో హ‌ల్వా.. ఇలా చేస్తే ఎంతైనా తింటారు..!

Ragi Halwa : చిరు ధాన్యాల్లో ఒక‌టైన రాగుల‌తో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. రాగుల్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేస‌విలో రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటే శ‌రీరంలో వేడి మొత్తం త‌గ్గిపోతుంది. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా మారి వేస‌వి తాపం త‌గ్గుతుంది. అయితే రాగుల‌ను ప‌లు ర‌కాలుగా మ‌నం తీసుకోవ‌చ్చు. వాటిల్లో రాగి హల్వా ఒక‌టి. దీన్ని స‌రిగ్గా చేయాలే … Read more

Garam Masala Powder : ఇంట్లోనే గ‌రం మ‌సాలా పొడిని ఇలా సుల‌భంగా త‌యారు చేయండి..!

Garam Masala Powder : మన వంట ఇంటి మ‌సాలా దినుసుల్లో అనేక ర‌కాల‌కు చెందిన‌వి ఉంటాయి. అయితే అన్నింటినీ క‌లిపి త‌యారు చేసేదే.. గ‌రం మ‌సాలా పొడి. దీన్ని మ‌నం రోజూ లేదా త‌ర‌చూ వంట‌ల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అలాగే ఇవన్నీ మూలిక‌లుగా ప‌నిచేస్తాయి. క‌నుక ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. వీటితో మ‌న‌కు అనేక రకాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కాబ‌ట్టి గ‌రం మ‌సాలా … Read more

Ragi Vada : రాగి వ‌డ‌లు.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Ragi Vada : రాగుల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. రాగుల‌ను చాలా మంది పిండి రూపంలో చేసి దాంతో చ‌పాతీలు, జావ‌, సంగ‌టి త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే రాగుల‌తో రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి వ‌డ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ప‌చ్చి మిర్చి – రెండు, కరివేపాకు – … Read more

Ginger : అల్లంతో క‌లిగే 10 అద్భుత‌మైన ఉప‌యోగాలు ఇవే.. తీసుకోవ‌డం అస‌లు మ‌రిచిపోవ‌ద్దు..!

Ginger : భార‌తీయులు ఎంతో పురాతన కాలం నుంచే అల్లంను త‌మ వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. అల్లంను రోజూ కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం అల్లం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఇది మ‌న‌కు క‌లిగే అనేక వ్యాధుల‌ను త‌గ్గించ‌గ‌లదు. క‌నుక అల్లంను వాడ‌డం అస‌లు మ‌రిచిపోవ‌ద్దు. ఇక అల్లంను ఉప‌యోగించి ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణ స‌మ‌స్య‌లు … Read more

Lemon Juice : నిమ్మ‌ర‌సాన్ని రోజులో ఎప్పుడు తాగితే మంచిది ? ఎంత నిమ్మ‌ర‌సం తాగాలి ?

Lemon Juice : నిమ్మ‌కాయ‌లు మ‌న‌కు అందించే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. వీటిల్లో ఉండే విట‌మిన్ సి మ‌న‌కు ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులను రాకుండా ర‌క్షిస్తుంది. ఇంకా మ‌న‌కు నిమ్మకాయ‌ల వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే నిమ్మ‌ర‌సం తాగే విష‌యంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటికి నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మ‌ర‌సాన్ని రోజూ … Read more

Mint Cucumber Drink : వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా పుదీనా, కీర‌దోస డ్రింక్‌.. దీన్ని రోజూ ఒక గ్లాస్ తాగితే చాలు..!

Mint Cucumber Drink : వేస‌వి మ‌రింత ముందుకు సాగింది. దీంతో ఎండ‌లు బాగా మండిపోతున్నాయి. కాలు బ‌య‌ట పెట్టాలంటేనే జ‌నాలు భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక త‌ప్పనిస‌రి ప‌రిస్థితిలో బ‌య‌ట‌కు వెళ్లేవారు జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ వెళ్తున్నారు. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త వ‌హిస్తున్నారు. అయితే పుదీనా, కీర‌దోస‌తో త‌యారు చేసే ఓ డ్రింక్‌ను తాగితే బ‌య‌ట‌కు వెళ్లినా ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం అన్న‌ది ఉండ‌దు. శరీరం చ‌ల్ల‌గా ఉంటుంది. … Read more

Barley Java : బార్లీ గింజ‌ల జావ‌.. శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు..!

Barley Java : బార్లీ గింజ‌లు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో.. మూత్రాశ‌య స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో.. కిడ్నీ స్టోన్స్‌ను క‌రిగించ‌డంలో.. బార్లీ గింజ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. అయితే వీటిని నీటిలో మ‌రిగించి అందులో తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతుంటారు. కానీ బార్లీ గింజ‌ల‌తో జావ త‌యారు చేసి తాగ‌వ‌చ్చు. ఇది రుచిగా ఉండ‌డ‌మే కాకుండా.. దీంతో మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక … Read more

Spring Onions : ఉల్లికాడ‌ల‌తో క‌లిగే లాభాలు తెలిస్తే.. వ‌ద‌ల‌కుండా తింటారు..!

Spring Onions : మ‌నం నిత్యం కూర‌ల్లో ఉల్లిపాయ‌ల‌ను వేస్తుంటాం. అయితే మ‌న‌కు ఉల్లికాడ‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉల్లిపాయ‌లు పూర్తిగా పెర‌గ‌క ముందే మొక్క‌గా ఉన్న స‌మ‌యంలో ఉల్లికాడ‌ల‌ను సేక‌రిస్తారు. వీటిని మ‌నం కూర‌ల్లో వేసుకోవ‌చ్చు. అయితే వీటిని చాలా మంది ఉప‌యోగించ‌రు. కానీ వీటి వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఉల్లికాడ‌ల‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉల్లి కాడ‌ల్లో యాంటీ … Read more

Black Pepper : మిరియాల‌ను ఇలా తీసుకోండి.. దెబ్బ‌కు పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Black Pepper : భారతీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే మిరియాల‌ను వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి మ‌న‌కు వంట ఇంటి దినుసుగా ఉంది. వాస్త‌వానికి ఆయుర్వేద ప్ర‌కారం మిరియాల‌తో మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని స‌రిగ్గా తీసుకోవాలే కానీ అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది. మిరియాల‌లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి … Read more

Sweet Corn Soup : స్వీట్ కార్న్ సూప్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది.. పోష‌కాలు ల‌భిస్తాయి..!

Sweet Corn Soup : మ‌న‌కు దేశీయ మొక్క‌జొన్న కేవ‌లం సీజ‌న్‌లోనే ల‌భిస్తుంది. కానీ స్వీట్ కార్న్ అయితే ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇది ఎవ‌రికైనా సుల‌భంగా ల‌భిస్తుంది. పైగా ధ‌ర కూడా ఎక్కువేమీ ఉండ‌దు. కనుక స్వీట్ కార్న్‌ను ఎవ‌రైనా స‌రే సుల‌భంగా కొనుగోలు చేసి తిన‌వ‌చ్చు. అయితే నేరుగా తినే క‌న్నా దీంతో సూప్ త‌యారు చేసుకుని తాగితే ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు … Read more