Tulsi Kashayam : తుల‌సి ఆకుల‌తో క‌షాయాన్ని ఇలా త‌యారు చేయండి.. ద‌గ్గు, జ‌లుబును వెంట‌నే త‌గ్గించే దివ్యౌష‌ధం..

Tulsi Kashayam : సీజ‌న్లు మారే స‌మ‌యంలో స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. 10 రోజుల వ‌ర‌కు ఇవి త‌గ్గ‌వు. క‌నుక తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అయితే కింద చెప్పిన విధంగా తుల‌సి ఆకుల‌తో క‌షాయం త‌యారు చేసుకుని తాగితే దాంతో ముందు చెప్పిన స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, … Read more

Fish : చేప‌ల్లో ఏవి తింటే మంచిది ? స‌ముద్రంలోనివా ? మంచి నీటి చేప‌లా ?

Fish : మ‌న చుట్టూ ఉన్న స‌మాజంలో ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తినేవారు ఉంటారు. మాంసాహారం తినేవారు ఒకెత్త‌యితే.. కేవ‌లం శాకాహారం మాత్ర‌మే తినేవారు ఒకెత్తు. ఇక మాంసాహారుల్లోనూ చేప‌లు తినేవారు కూడా అధికంగానే ఉంటారు. చేప‌ల్లో ర‌క‌ర‌కాల వెరైటీలు ల‌భిస్తాయి. ఒక్కో చేప వెరైటీ భిన్న రుచిని క‌లిగి ఉంటుంది. క‌నుక ఎవ‌రికి వారు త‌మ స్థోమ‌త‌, ఇష్టాల‌కు త‌గిన‌ట్లుగా చేప‌ల‌ను కొని తెచ్చి తింటుంటారు. అయితే చేప‌ల్లో స‌ముద్ర‌పు చేప‌లు మంచివా.. లేక మంచి నీటి … Read more

Jowar Pongal : జొన్న‌ల‌తో పొంగ‌ల్ ఇలా త‌యారు చేయండి.. చాలా రుచిగా ఉంటుంది.. ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన‌ది..!

Jowar Pongal : చిరు ధాన్యాల‌లో ఒకటైన జొన్న‌లు మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయో అంద‌రికీ తెలిసిందే. వీటిని సంగ‌టి, జావ‌, రొట్టె రూపంలో త‌యారు చేసి తింటుంటారు. అయితే ఇవి కొంద‌రికి అంత‌గా రుచించ‌వు. కానీ జొన్న‌ల‌తో పొంగ‌ల్ త‌యారు చేసుకుంటే.. అది ఎంతో మందికి నచ్చుతుంది. దీంతో రుచి, ఆరోగ్యం రెండూ ల‌భిస్తాయి. ఇక జొన్న‌ల‌తో పొంగ‌ల్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జొన్న‌ల‌తో పొంగ‌ల్ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు.. జొన్న‌లు … Read more

Cardamom : రోజూ రాత్రి 2 యాల‌కుల‌ను తినాల్సిందే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cardamom : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి యాల‌కుల‌ను వంట ఇంటి దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. వీటిని మ‌సాలా వంట‌ల‌తోపాటు తీపి వంట‌ల్లోనూ వేస్తుంటారు. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం యాల‌కుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌నుక వీటిని రోజూ తినాలి. భోజ‌నం చేసిన త‌రువాత ఒక యాల‌క్కాయ‌ను నోట్లో వేసుకుని న‌మిలి మింగ‌వ‌చ్చు. లేదా నీటిలో యాల‌క్కాయ‌ల‌ను వేసి మ‌రిగించి తాగ‌వ‌చ్చు. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు … Read more

Radish Chapati : ముల్లంగి తిన‌లేరా..? వాటితో చ‌పాతీలు చేసి తినండి.. బాగుంటాయి..!

Radish Chapati : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయ‌ల్లో ముల్లంగి ఒక‌టి. ఇది ఘాటైన రుచి, వాస‌న‌ల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక దీన్ని తినేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. వాస్త‌వానికి దుంప కూర‌లన్నింటిలోనూ ముల్లంగి ఎంతో మేలైంది. అందువ‌ల్ల ముల్లంగిని త‌ప్ప‌నిసరిగా తీసుకోవాలి. అయితే దీన్ని నేరుగా తిన‌లేని వారు.. దీంతో చ‌పాతీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా మ‌న‌కు ముల్లంగి వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక ముల్లంగితో చపాతీల‌ను … Read more

Salt : ఉప్పు అంటే.. కేవ‌లం వంట‌ల‌కే కాదు.. ఇలా కూడా ప‌నిచేస్తుంది..!

Salt : మ‌నం రోజూ చేసే వంట‌ల్లో ఉప్పును వేస్తుంటాం. ఉప్పు లేకుండా అస‌లు ఏ వంట‌కం పూర్తి కాదు. ఉప్పు వ‌ల్ల కూర‌ల‌కు రుచి వ‌స్తుంది. అయితే ఉప్పును కేవ‌లం వంట‌ల‌కే కాదు.. ప‌లు ఇత‌ర ప‌నుల‌కు కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఉప్పును ఎన్ని ర‌కాలుగా వాడుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కిచెన్‌లో స్ట‌వ్‌ను ఉంచే బండ చాలా మురికిగా మారుతుంది. అలాటంప్పుడు ఉప్పు, స‌ర్ఫ్ చ‌ల్లి కాసేప‌టి త‌రువాత నీళ్ల‌తో శుభ్రం చేయాలి. దీంతో వాస‌న‌, … Read more

Cloves : ల‌వంగాల‌ను ఈ స‌మ‌యంలో తింటే అద్భుతాలు జరుగుతాయి.. ముఖ్యంగా పురుషులు..!

Cloves : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ల‌వంగాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి మ‌న‌కు వంట ఇంటి మ‌సాలా దినుసుగా ఉంది. అయితే ల‌వంగాలు ఘాటుగా ఉంటాయి. క‌నుక వీటిని తినేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఘాటుగా ఉన్నా స‌రే వీటిని రోజూ తినాల్సిందే. వీటి వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ల‌వంగాల‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. క‌నుక ఇవి మ‌న‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డతాయి. ల‌వంగాల్లో … Read more

Vellulli Karam : నోరు రుచిగా లేన‌ప్పుడు వెల్లుల్లి కారం తినండి.. రోజూ దీన్ని తింటే ఇంకా ఎంతో లాభం..!

Vellulli Karam : వెల్లుల్లితో మన‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే హైబీపీ త‌గ్గుతుంది. ఇంకా మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు వెల్లుల్లి వ‌ల్ల క‌లుగుతాయి. అయితే వెల్లుల్లిని నేరుగా తిన‌లేని వారు దాంతో కారం త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రోజూ అన్నంలో మొదటి ముద్ద‌గా వెల్లుల్లి … Read more

Saggu Biyyam Java : క‌మ్మ‌నైన స‌గ్గు బియ్యం జావ‌.. ఇలా చేస్తే ఎంతైనా తాగేస్తారు..!

Saggu Biyyam Java : వేస‌వి కాలంలో మ‌న‌కు ఎంతో మేలు చేసే ఆహారాల్లో స‌గ్గు బియ్యం ఒక‌టి. దీంతో చాలా మంది పాయ‌సం త‌యారు చేసుకుని తాగుతుంటారు. అయితే అలా కాకుండా దీంతో జావ త‌యారు చేసుకుని తాగాలి. ఇది ఎంతో ఆరోగ్య‌క‌రం. పైగా ఈ జావ‌ను తాగితే వేస‌విలో శరీరం చ‌ల్ల‌గా ఉంటుంది. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం త‌గ్గుతుంది. దీంతోపాటు జీర్ణ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ముఖ్యంగా ఈ … Read more

Mango Lasssi : మామిడి పండ్ల‌తో ల‌స్సీ.. చ‌ల్ల‌చ‌ల్ల‌గా ఉంటుంది.. పోష‌కాలు కూడా ల‌భిస్తాయి..!

Mango Lasssi : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే శరీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు య‌త్నిస్తుంటారు. అందులో భాగంగానే వారు ర‌క‌ర‌కాల పానీయాల‌ను తాగుతుంటారు. అయితే ఈ సీజ‌న్‌లో ల‌భించే మామిడి పండ్ల‌తో చ‌క్క‌ని ల‌స్సీ త‌యారు చేసుకుని ఎంచ‌క్కా రోజూ తాగ‌వ‌చ్చు. దీంతో శ‌రీరంలోని వేడి మొత్తం పోవ‌డ‌మే కాకుండా.. వేస‌వి తాపం త‌గ్గుతుంది. అలాగే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. ఎండ‌దెబ్బ త‌గ‌ల‌కుండా ఉంటుంది. దీంతోపాటు మామిడి పండ్ల‌లో ఉండే పోష‌కాలు కూడా మ‌న‌కు … Read more