Frequent Urination : మూత్ర విసర్జన మరీ ఎక్కువగా చేస్తున్నారా ? అయితే అందుకు కారణాలు ఇవే..!
Frequent Urination : మన శరీరంలో జరిగే జీవక్రియలతోపాటు మనం తినే ఆహారాలు.. తాగే ద్రవాల కారణంగా మన శరీరంలో వ్యర్థాలు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ క్రమంలోనే మలం, చెమట, మూత్ర విసర్జన ద్వారా ఆ వ్యర్థాలు బయటకు పోతుంటాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇందుకు గాను మన శరీరం రోజుకు 24 గంటలూ శ్రమిస్తుంటుంది. అయితే కొందరికి మూత్రం ఎక్కువగా వస్తుంటుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎక్కువ సార్లు మూత్ర … Read more









