విక్రమ్ (2022) సినిమా ఎందుకు అంత హిట్ అయ్యింది?
దాదాపుగా కమల్ హాసన్ కెరీర్ ఇంకా ముగిసిపోయింది అనుకునే వారందరికీ విక్రమ్ సినిమా ఒక ఘాటైన సమాధానం ఇచ్చింది. ఐతే ఈ సినిమా అంతలా హిట్ అవ్వడానికి కారణాలు ఏమయ్యి ఉండవచ్చు? కమల్ హాసన్ ప్రధాన పాత్రధారి ఐనప్పటికీ ఈ చిత్రం కేవలం అతని పెర్ఫార్మన్స్ వల్ల మాత్రమే ఆడిందని చెప్పలేం. ఆయన నటన ప్రావీణ్యత తో ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగల సత్తా ఉన్న నటుడు కమల్ హాసన్. హిట్ ఐనా, ప్లాప్ ఐనా చేసే … Read more









