విమానాల‌కు తెలుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా..?

మీరు విమానాల‌ను ఎప్పుడైనా చూశారా..? ఇదేం ప్ర‌శ్న‌..? విమానాల‌ను చూడ‌ని వారుంటారా ఎవ‌రైనా..? అని అడ‌గ‌బోతున్నారా..? అయితే మీరు అంటోంది క‌రెక్టే. కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయేది విమానాల‌ను చూశారా, చూడ‌లేదా అన్న దాని గురించి మాత్రం కాదు. విమానం రంగును గురించి. అవును, రంగే. ఇంత‌కీ మీరు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని విమానాల‌ను చూశారు..? వాటికి ఉన్న రంగు ఏమిటో గుర్తుందా..? ఆ… గుర్తుంది, తెలుపు రంగు ఉంటుంది. విమానం ముందు వెనుక భాగాల్లో, రెక్క‌ల‌కు … Read more

పొరపాటున కూడా ఇంట్లో ఈ మొక్కలు నాటితే దరిద్రం కొలువైనట్టే..!!

సాధారణంగా చాలామంది ఇంటి చుట్టూ పరిసరాల్లో మొక్కలు నాటుతూ ఉంటారు. ఈ విధమైన మొక్కలు నాటడం గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం పట్టణాల్లో కూడా ఇంటి వరండాలో ఇతర ఖాళీ ప్లేస్ లో మొక్కలను పెంచుతున్నారు.. మొక్కలను పెంచడం వల్ల బాగుండడమే కాకుండా, ఇంటి చుట్టూ కూడా అందంగా ఉంటుంది. అయితే ఈ మొక్కల్లో కూడా కొన్ని మొక్కలను నాటితే ఇంట్లో అశాంతి నెలకొంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఎలాంటి మొక్కలను ఇంట్లో పెంచకూడదో ఇప్పుడు … Read more

చిరంజీవిని నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ ఎవరంటే ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఛాన్సులు రాక ఆపసోపాలు పడ్డారు. కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా తాను ఎంచుకున్న దారిని వదలకుండా ముందుకు సాగారు. తన అవమానాలను ఇతరులతో కూడా చర్చించకుండా తన లోపల దాచుకుని ముందుకు వెళ్లేవారట. అలాంటి చిరంజీవి మరియు మాధవి కలిసి ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో ఆయన్ను తీవ్రంగా అవమానించిందట. మాధవి అప్పటికే … Read more

ఇండస్ట్రీ హిట్ మూవీస్ ను మిస్ చేసుకున్న పదిమంది హీరోలు… ఎవరంటే…?

ఏ హీరో హీరోయిన్ కైనా సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ కొడితే కలిగే ఆనందం కంటే ఏది ఎక్కువ కాదు. ఒక్కోసారి ఒక్క ఇండస్ట్రీ హిట్ తోనే స్టార్ హీరోలుగా మారిన హీరోలు, హీరోయిన్లు, నటినట్లు ఉన్నారు. కొంతమంది ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. అలా తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాలను వదులుకున్న స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అలనాడు ఎన్టీఆర్ కు పాతాళభైరవి మూవీ ఇండస్ట్రీలోనే తిరుగులేని … Read more

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉందా.. అయితే ఈ పండ్ల‌ను తినండి..

చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే వీటిని కచ్చితంగా పాటించండి. ఇలా కనుక చేశారంటే మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటపడచ్చు. చాలా మంది తరచుగా బాధపడే సమస్య ఇది. మలబద్ధకం వలన కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి ఇబ్బందులు కూడా ఉంటాయి జంక్ ఫుడ్ ని తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వకపోవడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, నీళ్లు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం … Read more

ఈ సీజ‌న్‌లో రోజూ కొత్తిమీర‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

చాలా మంది కొత్తిమీరని వంటల్లో వాడుతూ ఉంటారు కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వంటల్లో కొత్తిమీరని ఉపయోగించడం వలన మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా కొత్తిమీర బాగా హెల్ప్ అవుతుంది. కొత్తిమీర వలన ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. గుండెపోటు పక్షవాతం వంటివి కొత్తిమీర తగ్గించగలదు. అధిక రక్తపోటుని కూడా తగ్గించే గుణాలు కొత్తిమీరలో ఉన్నాయి. కొత్తిమీరలో విటమిన్ ఏ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. అలానే యాంటీ సెప్టిక్ … Read more

తక్కువ బడ్జెట్‌ తో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మన ముందుకు వస్తున్నాయి. అయితే… ప్రతి సినిమాకు విడుదలైన 3,4 రోజుల కలెక్షన్లు చాలా కీలకం. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ పరిశ్రమంలోనే టాలీవుడ్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన టాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతారా … Read more

ఈ ఫోటోలోని చిన్నారులు పాన్ ఇండియా స్టార్లు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కొంతమంది స్టార్ నటీనటుల చిన్ననాటి ఫోటోలు, జ్ఞాపకాల గురించే ట్రెండ్ అవుతోంది. దీంతో ఆ ఫోటోలు చూసిన వారి అభిమానులు మా అభిమాన హీరో, హీరోయిన్ చిన్నప్పుడు ఈ విధంగా ఉన్నారా అంటూ సంబరపడిపోతున్నారు. ఆ విధంగా ఈ పై ఫోటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు ఎవరో ఇప్పుడు చూద్దాం.. కొంతమంది సినీ తారలు వారి యొక్క చిన్ననాటి ఫోటోలను వారి సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. … Read more

ఈ స్టార్ హీరోయిన్లు అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలామంది హీరో, హీరోయిన్లు కనీసం 5 ఏళ్లు దాటిన వివాహం చేసుకోరు. ఇంకా సెట్ కావాలి అనుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి 40 ఏళ్లు ఉన్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అయినా వీరు వివాహం వైపు చూడడం లేదు.. అలాంటి ఇండస్ట్రీలో అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. హీరోయిన్స్ అంతా 20 ఏళ్ల లోపు … Read more

ఈ లక్షణాలు ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకుంటే మధ్యలోనే వదిలేస్తారట…!

ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. ఒక్కతరం బాగుంటే చాలు పెళ్లి చేసుకోవడానికి అనుకుంటున్నారు. అంతేకాకుండా ఒకప్పుడు మేనరికంలోనే పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. హిందువుల్లో అయితే మేనబావ లేడు అంటే మేనమామలను వివాహం చేసుకునేవారు. అలా దగ్గర సంబంధం ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. తమ ఆస్తి తమ కుటుంబంలోని వారికే చెందాలని, అంతేకాకుండా దగ్గర వారి … Read more