పబ్లిక్ టాయిలెట్ల డోర్ల కింది భాగంలో ఖాళీగా ఎందుకు ఉంచుతారో తెలుసా..?

మనలో చాలామంది ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు లేదా కార్యాలయాలకు వెళ్ళినప్పుడు టాయిలెట్లను చూసే ఉంటారు. పూర్తిగా గమనిస్తే వాటి డోర్లు కాస్త ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. మరి అలా ఖాళీగా ఎందుకు ఉంచుతారు ఇప్పుడు తెలుసుకుందాం. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల‌లో టాయిలెట్ల కింది భాగం ఖాళీ ఉంటుంది. బయటి నుంచి ఒక వ్యక్తి వచ్చి టాయిలెట్లో కూర్చున్న వ్యక్తి ప్యాంటు లాగేయడం ఆ వ్యక్తితో మాట్లాడమనే సన్నివేశాలను సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇతర దేశాల్లో … Read more

ఈ 4 క్వాలిటీస్ ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీయే..!!

ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎక్కడో ఒక దగ్గర పెళ్లి చేసుకోవాల్సిందే. ప్రపంచ జనాభాలో 90 శాతం మంది పెళ్లి చేసుకుంటారు.. పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. అలాంటి పెళ్లిని చాలామంది గ్రాండ్ గా చేసుకుంటూ ఉంటారు. ఇందులో కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న, కొంతమంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారు. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి, అమ్మాయిలో ఇలాంటి అలవాట్లు ఉంటే వారి పెళ్లి తర్వాత జీవితం అద్భుతంగా ఉంటుందని … Read more

చాగంటి ఒక ప్రవచనానికి ఎంత తీసుకుంటారు..? మొదటిసారి ఎక్కడ ఇచ్చారంటే..?

ఈరోజుల్లో చాగంటి కోటేశ్వరరావు పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తెలుగు రాష్ట్రాలలో ప్రవచనకర్తగా అందరికీ సుపరిచితులే. ప్రవచనకర్తగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలా కాలంగా కృషి చేస్తున్నారు. నిజానికి ఆయన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి. ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. ఈయన స్వస్థలం కాకినాడ. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14 వ తేదీన ఈయన జన్మించారు. కోటేశ్వరరావు … Read more

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు క‌దా..! అదేనండీ.. పూజ‌లు, వ్ర‌తాలు చేసిన‌ప్పుడు, శుభ కార్యాల‌ప్పుడు చేతుల‌కు క‌డ‌తారు క‌దా. ఇక దేవాల‌యాల్లో క‌ల్యాణాల వంటివి చేయించిన‌ప్పుడు కూడా పూజారులు చేతుల‌కు క‌డ‌తారు, అవే దారాలు. అవును, ఆ దారాన్నే మౌళి అంటారు. అందులో ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒక‌దాని త‌రువాత ఒక‌టి ఉంటాయి. అయితే నిజానికి అస‌లు ఆ దారం క‌ట్ట‌డం వెనుక … Read more

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయిన నందమూరి తారక రామారావు రాజకీయ వారసత్వాన్నే కాదు, సినీ వారసుడిగా సినిమా రంగంలో అద్వితీయమైన నటనతో అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సాధించారు బాలకృష్ణ. ఇక బాలకృష్ణకి వసుంధర దేవితో 1982 డిసెంబర్ 8వ తేదీన వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాహానికి సంబంధించిన ఒక విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బాలకృష్ణ పెళ్లి రోజు ఆయన తండ్రి … Read more

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

చాలామంది ఇళ్లల్లో మొక్కల్ని పెంచుతారు. మొక్కల్ని పెంచి ఉన్న ఇల్లు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. పైగా మొక్కలు ఉన్నచోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చక్కటి ఫీలింగ్ మనలో కలుగుతూ ఉంటుంది. అయితే చాలామంది మొక్కల్ని వేస్తూ ఉంటారు కానీ అవి అంత బాగా పెరగవు. ఎప్పుడు మొక్కలు వేసినా కూడా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా మొక్కలు బాగా చక్కగా ఎదగాలంటే ఇలా చేయాలి. ఆపిల్స్ ని చాలామంది తింటూ ఉంటారు. ఆ … Read more

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం తినే చాలా వ‌ర‌కు ఆహార ప‌దార్థాల‌ను క‌ల్తీ చేస్తున్నారు. అదీ ఇదీ అని తేడా లేకుండా అన్ని వ‌స్తువులు క‌ల్తీమ‌యం అవుతున్నాయి. క‌ల్తీ అనేది సాధార‌ణంగా మారింది. ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్యలు తీసుకుంటున్నా కూడా కొంద‌రు అక్ర‌మార్కులు డ‌బ్బు యావ‌తో క‌ల్తీ చేయ‌డం ఆప‌డం లేదు. అధికారులు సైతం ఎప్ప‌టిక‌ప్పుడు దాడులు చేస్తూ క‌ల్తీల‌ను అరిక‌ట్టే ప్ర‌యత్నం చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్యాపారులు నూత‌న త‌ర‌హాలో ఆహార ప‌దార్థాల‌ను క‌ల్తీ చేస్తున్నారు. ఇప్ప‌టికే … Read more

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

పెళ్లంటే నూరేళ్లపంట అంటుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహబంధం చాలా పవిత్రమైనది. ఆ బంధాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, కలకాలం ఆనందంగా గడపడం అనేది భార్యాభర్తల చేతుల్లో ఉంటుంది. ఈ రోజుల్లో భార్యాభర్తల గొడవలతో చిన్నభిన్నమవుతున్నాయి. ఇద్దరు దంపతులిద్దరు కూడా కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబం పచ్చని కాపురంలా ఉంటుంది. వారి జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోవాలంటే ఒకరికి ఒకరు అర్థం చేసుకోవాలి. మరి మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాలను … Read more

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

దాదాపు ఏ సినిమాలో అయినా హీరో పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ కంటే హీరోనే ఎక్కువగా చూస్తారు. సినిమా వాల్ పోస్టర్ మీద హీరోయే క్రౌడ్ పుల్లర్. మనం ఏదైనా ఒక సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో హీరోలు, హీరోయిన్లు చనిపోయినప్పుడు మనం బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సినిమాలలో హీరో మరణించడంతో అభిమానులు నిరాశగా బయటకి వస్తూ ఉంటారు. ఇలా హీరో చనిపోయినప్పటికీ సినిమా హిట్ అయిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. … Read more

షర్ట్ వెనకాల కాల‌ర్ కింద ఇలా ఉండేది గమనించారా.? ఎందుకుంటుందో తెలుసా.? కారణం ఇదే.!

చొక్కాలు ధ‌రించ‌డం అనేది ఇప్ప‌టి మాట కాదు. ఎప్ప‌టి నుంచో వాటిని మ‌నం ధ‌రిస్తున్నాం. ఆ మాట‌కొస్తే అవి అస‌లు ఎప్పుడు, ఎక్క‌డ, ఎలా వాడుక‌లోకి వ‌చ్చాయో మ‌న‌కు తెలీదు. కానీ ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో అవి చ‌లామ‌ణీ అవుతూనే ఉన్నాయి. ఒక‌ప్పుడంటే వేరే కానీ, ఇప్పుడు ఆడ‌, మ‌గ ప్ర‌తి ఒక్క‌రూ ష‌ర్ట్స్ ధ‌రిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా ష‌ర్ట్స్‌కు సంబంధించిన ఓ మ్యాట‌రే. అదేమిటంటే… మీరెప్పుడైనా చొక్కా వెనుక భాగంలో కాల‌ర్ కింద ఓ … Read more