మిణుగురు పురుగులు కాంతిని ఎందుకు వెదజల్లుతాయో తెలుసా..?
మిణుగురు పురుగుల గురించి తెలుసు కదా. వీటిని చూడని వారుండరు. రాత్రి వేళల్లో మిణుకు మిణుకుమంటూ వెలుతురును వెదజల్లుతాయి. వాటి నుంచి వచ్చే కాంతి విభిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలో మిణుగురు పురుగులను పట్టుకునేందుకు, వాటితో ఆటలాడేందుకు చాలా మంది యత్నిస్తారు. అదో రకమైన సరదాగా ఉంటుంది. అయితే నిజానికి మిణుగురు పురుగులకు ఆ వెలుతురు ఎందుకు వస్తుందో తెలుసా..? అవి వెలుతురును ఎందుకు వెదజల్లుతాయో ఇప్పుడు చూద్దాం. మిణుగురు పురుగులు వెలుతురు వెలువరించడానికి కారణం జీవ … Read more









