Lakshmi Devi : సిరి సంపదలు కలగాలంటే.. అమ్మవారిని అసలు ఎలా పూజించాలి..?
Lakshmi Devi : పిల్లలు కావాలన్నా, కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి అవ్వాలన్నా అమ్మవారిని కోరుకుంటే చక్కటి ఫలితాలని పొందొచ్చు. అనుకున్న కోరికలు తీరుతాయి. అమ్మ వివిధ రూపాల్లో ఉంటారు. కాళీ, చండీ, లలితాదేవి, దుర్గాదేవి, బాలా త్రిపుర సుందరి ఇలా.. అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయి. అమ్మవారు సకలవ్యాప్తం అయ్యి ఉన్నారు. ఆకలి రూపం, శాంతి రూపం, మాతృ రూపం, జాతి రూపం, దయ, నిద్ర, బుద్ధి ఇలా అమ్మవారు వివిధ రూపాల్లో ఉంటారు. అమ్మవారికి … Read more









