Chiranjeevi : కమల్ స్వాతిముత్యం సినిమాని కాపీ కొట్టబోయి.. ఫెయిలైన చిరంజీవి.. అసలు విషయం ఏమిటి..?
Chiranjeevi : కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో స్వాతిముత్యం ఒకటి. దర్శకుడు కే విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 27, 1985న విడుదల అయింది. ఇందులో కమల్ హాసన్ హీరోగా.. రాధిక హీరోయిన్ గా నటించారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నప్పుడే భర్త పోతే ఎదుర్కున్న పరిస్థితులు.. అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడు.. ఆ తరువాత వారిద్దరి జీవన … Read more









