Heroines : రష్మిక మందన్న, సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఇలా హీరోయిన్లందరూ ఎంత వరకు చదువుకున్నారో తెలుసా ?

Heroines : తెలుగు తెరపై రాణించిన ఎంతో మంది హీరోయిన్లు ప్రస్తుతం పలు ఇతర భాషల చిత్రాల్లోనూ నటిస్తూ పాపులర్‌ అయ్యారు. కొందరు టాలీవుడ్‌ కు దూరమైనా ఇతర భాషల చిత్రాల్లోనే నటిస్తుండగా.. కొందరికి అవకాశాలు రావడం లేదు. కొందరు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయితే ఈ హీరోయిన్లందరూ ఎంత వరకు చదువుకున్నారో, వారి ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్స్‌ ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందామా..! అరుంధతి చిత్రం ద్వారా ఎంతో పాపులర్‌ అయిన నటి అనుష్క శెట్టి … Read more

ఈ చిత్రంలో క‌నిపిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా ?

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె మోహ‌న్‌బాబు వార‌సురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి వ‌చ్చింది. విదేశాల్లో చ‌దువుకున్న ఈమె సినిమాల్లో న‌టించాల‌నే మ‌క్కువ‌తో ఫిలిం కోర్సు కూడా చేసింది. అయితే ఈమె విద్యాభ్యాసం ఎక్కువ‌గా ఫారిన్‌లో జ‌ర‌గ‌డం వ‌ల్ల ఈమె భాష అంతా ఇంగ్లిష్, తెలుగు క‌ల‌గ‌లిపిన యాస‌లో ఉంటుంది. క‌నుక ఈమె మాట‌ల‌కు చాలా మంది ప‌గ‌ల‌బడి న‌వ్వుతుంటారు. అయిన‌ప్ప‌టికీ మంచు ల‌క్ష్మి వీట‌న్నింటినీ ప‌ట్టించుకోదు. ఇక అన‌గ‌న‌గ ఓ … Read more

Temple Pradakshinas : ఆల‌యాల్లో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది.. ఎందుకు చేయాలి..?

Temple Pradakshinas : క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు మ‌నిషి ముందుగా దైవం స‌హాయం కోసం చూస్తాడు. త‌న‌ను క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కేలా చేయాల‌ని వేడుకుంటాడు. అందుకోసం ఆల‌యాల‌ను ద‌ర్శిస్తాడు. పూజ‌లు చేస్తాడు. అయితే క‌ష్టాలు లేన‌ప్పుడు మ‌నిషికి దైవ చింత‌న అనేది ఉండ‌దు. దైవం గుర్తుకు రాదు. కానీ క‌ష్టాలు ఉన్నా లేకున్నా.. దైవాన్ని మ‌నం మ‌రిచిపోకూడ‌దు. త‌ప్ప‌నిస‌రిగా ఆధ్యాత్మిక చింత‌న అనేది ఉండాలి. అది మ‌నిషిని ప్ర‌శాంతంగా మారుస్తుంది. విలువ‌ల‌తో కూడిన జీవితాన్ని అలవాటు చేస్తుంది. క‌నుక … Read more

Bedi Anjaneya Swamy Temple : తిరుమ‌ల‌లో ఉన్న ఈ హ‌నుమాన్ ఆల‌యం గురించి మీకు తెలుసా..?

Bedi Anjaneya Swamy Temple : తిరుమల సన్నిధి వీధిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆంజనేయస్వామిని బేడీలతో బంధించారు. అయితే చాలామంది తిరుమల ఎన్నోసార్లు వెళ్లి ఉంటారు. కానీ ఈ బేడి ఆంజనేయస్వామి గురించి తెలియకపోయి ఉండొచ్చు. మరి ఈ ఆంజనేయస్వామిని ఎందుకు బేడీలతో బంధించారు, కారణం ఏంటి.. వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడికి … Read more

Balakrishna : సింహా అనే పేరు ఉంటే సినిమా హిట్ ప‌క్కా.. బాల‌కృష్ణ‌కు ఈ సెంటిమెంట్ అస‌లు ఎప్పుడు మొద‌లైందంటే..?

Balakrishna : నందమూరి తారక రామారావు వారసుడిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఈ మధ్య బాలకృష్ణ ఇటు సినిమాల‌తోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. మొన్న అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. బాలకృష్ణ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది.. టైటిల్‌లో సింహా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలో ఎక్కువగా లక్ష్మీనరసింహ, సింహా, సమరసింహారెడ్డి, … Read more

Actress : చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత పేరు మార్చుకుని సక్సెస్ సాధించిన హీరోయిన్స్ ఎవరంటే..?

Actress : ఇండస్ట్రీలో చాలా మంది తమ నటన పరంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. శివశంకర వరప్రసాద్ ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎంతో సక్సెస్‌ను సాధించి టాప్ హీరోల్లో ఒకరు అయ్యారు అని ఇలా చెప్తే ఎవరికైనా తెలుస్తుందా. అదే మెగాస్టార్ చిరంజీవి అనగానే ప్రతి ఒక్కరికీ అర్థమైపోతుంది. ఇండస్ట్రీలో అసలు పేరుతో కాకుండా స్క్రీన్ నేమ్స్ తో పాపులర్ అయిన‌ హీరో హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. కొందరు అదృష్టం కల‌సి వస్తుందని న్యూమరాలజీ ప్రకారం … Read more

Carom Seeds : రోజూ ఒక్క టీస్పూన్ ఇది తింటే చాలు.. కొలెస్ట్రాల్‌, క‌ఫం ఉండ‌వు.. ఇంకా ఎన్నో లాభాలు..

Carom Seeds : వాము(అజ్వైన్) ఔషధ గుణాలు కలిగిన ఒక ప్రసిద్ధ మూలిక. భారతీయ వంటగది యొక్క ప్రసిద్ధ మసాలా అనికూడా చెప్పవచ్చు. దీనినే క్యారమ్ సీడ్స్ అని కూడా అంటారు. వాము శాస్త్రీయ నామం ట్రాచిస్పెర్మ్ అమ్మి. అజ్వైన్ సుగంధ వాసన కలిగి ఉంటుంది. ఇది రుచిలో ఘాటుగా ఉంటుంది. ఇది అనేక ఆహారాలకు రుచిగా ఉండటానికి భారతీయ వంటకాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. వామును వైద్య పరంగా ఔషధంగా కూడా ఉపయోగించబడుతుంది. అజ్వైన్ నుండి సేకరించిన … Read more

వీటిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇంట్లో పెట్టుకోకండి.. ఉంటే వెంట‌నే తీసేయండి..!

ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఏ కష్టాలు ఉండకూడదని, ఎలాంటి సమస్యలు ఉండకూడదని కోరుకుంటుంటారు. ఏ బాధలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలను కనుక ఇళ్లల్లో పాటించినట్లయితే, దురదృష్టం తొలగిపోయి, అదృష్టం వస్తుంది. చాలామంది వాస్తుకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు ప్రకారం … Read more

Snakes : పాము పగబ‌డుతుందా..? కొట్టిన పామును చంపకుండా వదిలేస్తే.. అది మనల్ని వెంటాడుతుందా..?

Snakes : పామును చంపే సమయంలో దాని మీద దెబ్బ పడ్డ తర్వాత అది తప్పించుకుపోతే అది మిమ్మల్ని పగబడుతుందా..? మీరు కొట్టే సమయంలో ఆ పాము తన మెమొరీలో మీ ఫోటోను సేవ్ చేసుకొని.. తర్వాత ప్రతీకారం తీర్చుకుంటుందా..? అంటే.. అవుననే అంటారు మన పెద్దలు. పాము పగ అని ఓ జాతీయాన్నే వాడుతుంటారు. అయితే సైన్స్ ప్రకారం పాము పగబ‌డుతుందా..? ఎన్ని రోజులైనా పాము తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా..? అనే విషయాన్ని కాస్త కాన్సంట్రేషన్ … Read more

Navagraha : న‌వ‌గ్ర‌హాలు అనుకూలించాలంటే ఏం చేయాలి..?

Navagraha : గ్రహాలు అనుకూలంగా ఉంటే అన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. అన్ని పనులు కూడా పూర్తవుతాయని చాలా మంది భావిస్తారు. నవగ్రహాలు అనుకూలించాలంటే ఏం చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. రవిచంద్రులు అనుకూలంగా ఉండాలంటే తల్లిదండ్రులని గౌరవించాలి. తల్లిదండ్రులని బాగా అర్థం చేసుకోవాలి. బాగా చూసుకుని బాగా సేవ చేయాలి. అదే గురు బలం కావాలంటే ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి. రోజూ పసుపుని పాలతో కలిపి నుదుటిన బొట్టు పెట్టుకుంటే గురు బలాన్ని పొందొచ్చు. ఆడవాళ్లు … Read more