Curry Leaves : కరివేపాకులతో ఎలాంటి రోగాలను ఎలా నయం చేసుకోవచ్చో తెలుసా..?
Curry Leaves : మనం రోజూ వంటల్లో ఉపయోగించే పదార్థాల్లో కరివేపాకు కూడా ఒకటి. కరివేపాకులను వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే కరివేపాకులను కూరల్లోంచి తీసిపారేస్తుంటారు. కానీ అలా పడేయరాదు. కరివేపాకులను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కరివేపాకులతో మనం ఎలాంటి రోగాలను నయం చేసుకోవచ్చో.. వాటిని ఎలా ఉపయోగించాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకులు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. కడుపులో తేడాగా రకరకాలుగా ఉంటే రెండు స్పూన్స్ … Read more









