ఇంటి మేడపై ఈ వస్తువులను పెడుతున్నారా ? అయితే కష్టాలు తప్పవు!

సాధారణంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను కొన్నిచోట్ల అసలు ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఉంచడం వల్ల ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆర్థిక సమస్యలతో సతమతమవుతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ విధమైన సమస్యలు లేకుండా సుఖంగా ఉండాలంటే మన ఇంటి మేడ పై భాగంలో పాత సామాన్లను ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పు పై పనికిరాని … Read more

మ‌హేష్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెట్ట‌డం ఖాయం..

నాలుగు పదుల వయసు దాటినా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు అందానికి ఎంతటి వారైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా మహేష్ బాబు మెసేజ్ ఒరియంటెడ్ చిత్రాలలో ఎక్కువగా నటిస్తున్నారు. భరత్ అనే నేను సినిమాతో మొద‌లు పెడితే.. మ‌హర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు, స‌ర్కారు వారి పాట‌ … Read more

టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నారో తెలుసా.. అందరికంటే హైయెస్ట్ ఆ హీరోనే..!?

క‌ట్నం తీసుకోవ‌డం నేర‌మ‌న్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వ‌ధువు కుటుంబం వ‌రుడికి క‌ట్న‌కానుక‌లు ఇస్తేగానీ పెళ్లిళ్లు జ‌రిగేవు కావు. కానీ, ప్ర‌స్తుత స‌మాజంలో మాత్రం పెద్ద‌గా క‌ట్నం కోసం ఎవ‌రూ చూడ‌టం లేదు. ఎలాగోలా పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డ‌బ్బున్న వారు మాత్రం అల్లుళ్ల‌కు బాగానే క‌ట్నాలు ఇస్తున్నారు. మ‌న టాలీవుడ్ టాప్ హీరోలూ సైతం భారీగానే క‌ట్నకానుకలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో చూద్దాం.. నాని-అంజనా: టాలీవుడ్ … Read more

Venkatesh Mother : వెంకటేష్ తల్లి రాజేశ్వరి గురించి ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలు..!

Venkatesh Mother : భారత చలన చిత్ర చరిత్రలో నిర్మాత దగ్గుబాటి రామనాయుడిది ఓ అరుదైన అధ్యాయం అని చెప్పుకోవాలి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. మూవీ మొఘల్ అనే బిరుదును వంద శాతం ఆయన పరిపూర్ణం చేసుకున్నారు. రామానాయుడు చివరి శ్వాసవరకు సినిమాలే ఊపిరిగా బ్రతికారు. చరిత్రలో తన పేరు ఇప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని పేజీలు లిఖించుకున్నారు. తెలుగులోనే కాదు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ చిత్రాలు తీశారు. భారతీయ భాషలలో 150 … Read more

Heart Attack : గుండె పోటు వ‌చ్చాక మొద‌టి గంట చాలా ముఖ్యం.. ఎందుకంటే..?

Heart Attack : ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల సమస్యలకి గురవుతున్నారు. ఎక్కువగా గుండెపోటుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది గుండెపోటు కారణంగా చనిపోతున్నారు. గుండెపోటు తర్వాత మొదటి గంట ని గోల్డెన్ అవర్ అని అంటారు. ఈ మొదటి గంటలోపు తగిన చర్యలు తీసుకుంటే ప్రాణాల నుండి బయటపడ‌వ‌చ్చు. లేదంటే ప్రాణాలే పోతాయి. గుండెపోటు మరణాలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి గుండెపోటుకి సంబంధించిన ఈ విషయాల‌ను తప్పనిసరిగా తెలుసుకోవాలి. గుండెపోటు కలిగినట్లయితే వెంటనే … Read more

Feeding To Cow : గోమాతకి వీటిని ఆహారంగా పెట్టండి.. సమస్యలన్నీ పోతాయి.. సంతోషంగా ఉండవ‌చ్చు..!

Feeding To Cow : గోమాతని దైవంగా భావించి మనం పూజలు చేస్తూ ఉంటాము. సిటీలలో గోమాతని పూజించడం చాలా తక్కువగా ఉంటోంది. కానీ పల్లెటూర్లలో మాత్రం ప్రతిరోజూ గోమాతని పూజిస్తూ ఉంటారు. ప్రత్యేకించి గోవుని ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల గోశాలలు కూడా ఉంటున్నాయి. అక్కడకి కూడా వెళ్లి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. ఆవులకి ఆహార పదార్థాలు పెడుతూ ఉంటారు. గోవు నుండి వచ్చే ప్రతిదీ కూడా మానవులకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. … Read more

రాత్రి సమయంలో.. ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే జాగ్రత్తగా వుండండి..!

ఆరోగ్యం విషయంలో, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే, అనేక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా, ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా, ప్రతి ఒక్కరు కూడా, పనుల్లో మునిగిపోయి ఒత్తిడికి గురవుతున్నారు. క్షణం కూడా తీరిక లేకుండా, పని చేస్తూ ఒత్తిడితో సతమతమయ్యే వాళ్ళు, చాలామంది ఉన్నారు. జీవన విధానం మారిపోవడం, ఆహారపు అలవాట్లు అలానే, ఆరోగ్యం పై శ్రద్ధ తక్కువవడం మొదలైన కారణాల వలన రక్తపోటు సమస్య, అందరిలో ఎక్కువగా … Read more

Vitamin D Tablets : విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను రోజూ వేసుకుంటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..

Vitamin D Tablets : ప్రతి మనిషి శరీర ఎదుగుదలకు విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి అనేది మన శరీరానికి కాల్షియం సక్రమంగా అందేలా చేస్తుంది. శరీరానికి తగినంత విటమిన్ డి తీసుకోవడం వలన ఎముకలు మరియు దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా విటమిన్ డి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఆహారం ద్వారానే కాదు సూర్యరశ్మి ద్వారా కూడా మనకు కావలసినంత‌ విటమిన్ డి … Read more

Oosaravelli Movie : ఎన్‌టీఆర్ ఊస‌ర‌వెల్లి మూవీ ఫ్లాప్ అయింది అందుకేనా..?

Oosaravelli Movie : జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి మూవీ 2011 అక్టోబర్ 6న రిలీజై యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ మూవీ టీవీలో వస్తుంటే.. సినిమా బాగానే ఉంది కదా.. ఎందుకు తేడా కొట్టింది.. అనిపిస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తొలివారం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా.. తర్వాత చతికిలబడి యావరేజ్ గా నిలిచింది. శక్తి మూవీ ఫ్లాప్ తర్వాత ఊసరవెల్లి మూవీ జూనియర్ ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబోలో వస్తుండడంతో తారక్ … Read more

Shobana : ఆ న‌టుడి వేధింపుల వ‌ల్లే శోభ‌న సినిమాల‌కు దూర‌మైంద‌ట‌..!

Shobana : అలనాటి అందాల తార శోభ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె మంచి న‌టి మాత్ర‌మే కాదు, నృత్య‌కారిణి కూడా. చ‌క్క‌గా నాట్యం చేస్తుంది. న‌ట‌న‌తోనే కాకుండా త‌న డ్యాన్స్‌తోనూ ఈమె ఎంతో పేరు తెచ్చుకుంది. అప్ప‌ట్లో అనేక మంది అగ్ర‌హీరోల‌తో ఈమె యాక్ట్ చేసింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాల‌కృష్ణ‌తో మువ్వ గోపాలుడు, నారీ నారీ న‌డుమ మురారి, వెంక‌టేష్‌, మోహ‌న్‌బాబుల‌తోనూ ఈమె న‌టించింది. అలాగే తెలుగు, మ‌ళ‌యాళం, త‌మిళం, హిందీ సినిమాల్లోనూ … Read more