Brahma Muhurta : బ్రహ్మ ముహుర్తం అంటే ఏమిటి ? ఆ సమయంలో ఏం చేయాలి ? తెలుసా ?
Brahma Muhurta : సృష్టి, స్థితి, లయ కారకులనే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు.. అంటారన్న విషయం విదితమే. అయితే విష్ణువు, శివుడికి ఆలయాలు ఉన్నాయి, కానీ బ్రహ్మకు ఆలయాలు లేవు. ఆ కథ వేరే ఉంది. కానీ రోజులో ఒక ప్రత్యేకమైన సమయాన్ని మాత్రం సృష్టికర్త అయిన బ్రహ్మకు కేటాయించారు. అందుకనే ఆ సమయాన్ని బ్రహ్మ ముహుర్తం అంటారు. సాధారణంగా ప్రతి రోజూ రాత్రి చివరి ఘడియల సమయాన్ని బ్రహ్మ ముహుర్తంగా పిలుస్తారు. అంటే.. సూర్యోదయానికి ముందు … Read more









