Uday Kiran : ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు నరేష్ తో మాట్లాడిన చివరి మాటలు ఇవే..!
Uday Kiran : చాలా తక్కువ సమయంలోనే సినిమా ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్.. ఆ తరవాత నువ్వు నేను, మనసంతానువ్వే చిత్రాలతో సక్సస్ ని అందుకుని హ్యాట్రిక్ హీరోగా, లవర్ బాయ్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఉదయ్ కిరణ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఈ సక్సెస్ లతో ఉదయ్ కిరణ్ కి ఆఫర్లు క్యూ కట్టాయి. అప్పట్లోనే ఉదయ్ … Read more









