Acharya Movie : మహేష్ బాబు నటించిన ఆ సినిమానే.. చిరంజీవి ఆచార్యగా తీశారా..?
Acharya Movie : కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి నటించిన చిత్రం.. ఆచార్య.. అభిమానుల భారీ అంచనాల నడుమ ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్ ఇంకో కీలకపాత్రను పోషించారు. అయితే ఈ మూవీకి నెగెటివ్ టాక్ ఎక్కువగా వచ్చింది. అయితే సినిమా విడుదలయ్యాక అది నిజమే అని చాలా మంది అన్నారు కూడా. దీంతో చిరంజీవి ఇంకో ఫ్లాప్ మూవీని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పవచ్చు. అయితే … Read more









