రిష‌బ్ పంత్ ఔట్ వివాదం.. బీసీసీఐ హాట్ స్పాట్ టెక్నాల‌జీని ఎందుకు వాడ‌ట్లేదు..?

ఇటీవ‌లే న్యూజిలాండ్‌తో ముంబైలో జ‌రిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఘోర ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం 25 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో భార‌త్ ఇంటా, బ‌య‌ట విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తోపాటు సీనియ‌ర్ ప్లేయ‌ర్లు అయిన కోహ్లి, జ‌డేజా, అశ్విన్‌ల‌ను నెటిజ‌న్లు ఏకి పారేస్తున్నారు. స్పిన్‌ను ఎందుకు స‌రిగ్గా ఆడ‌లేక‌పోతున్నారంటూ విమ‌ర్శిస్తున్నారు. అయితే మూడో టెస్టులో రిష‌బ్ పంత్‌ను ఔట్‌గా ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. రిష‌బ్ పంత్ … Read more

ఐఫోన్ 15 ప్ల‌స్‌ను ఫ్లిప్ కార్ట్‌లో రూ.27వేల‌కే కొన‌వ‌చ్చు..!

మీరు యాపిల్‌కు చెందిన ఐఫోన్ 15 మోడ‌ల్ ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్నారా. అయితే ఈ ఆఫ‌ర్ మీకోస‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఐఫోన్ 15 ప్ల‌స్ ఫోన్ ను మీరు ఇప్పుడు చాలా త‌గ్గింపు ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. కేవ‌లం రూ.27,949 కే ఐఫోన్ 15 ప్ల‌స్ ఫోన్‌ను మీరు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ్యాంక్ డిస్కౌంట్ల‌తోపాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్ల‌ను కూడా క‌లిపితే ఈ డీల్ మీకు సొంత‌మ‌వుతుంది. ఐఫోన్ 15 ప్ల‌స్‌కు చెందిన 128 జీబీ … Read more

Thamalapaku Deepam : త‌మ‌ల‌పాకుపై ఇలా దీపం వెలిగించండి.. అనుకున్న‌వి నెర‌వేరుతాయి..!

Thamalapaku Deepam : కచ్చితంగా ప్రతి పూజకి మనం తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాం. తమలపాకు లేకుండా పూజ పూర్తి కాదు. అయితే నిజానికి తమలపాకు వలన ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు తమలపాకు మీద దీపాన్ని వెలిగిస్తే చక్కటి ప్రయోజనాలను మనం పొందవచ్చు. తమలపాకు కాడలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది. తమలపాకు చివర లక్ష్మీ దేవి ఉంటుంది. తమలపాకు మధ్యలో సరస్వతీ దేవి ఉంటుంది. తమలపాకు మీద దీపాన్ని వెలిగిస్తే అనుకున్న పనులు పూర్తి అవుతాయట. … Read more

Lakshmi Devi : మీ చేతిలో డ‌బ్బు నిల‌వాలంటే.. ల‌క్ష్మీదేవిని ఇలా పూజించండి..!

Lakshmi Devi : కొంతమంది చేతుల్లో డబ్బు అసలు నిలవదు. చాలామంది విపరీతమైన ఖర్చు వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. డబ్బుల‌ని పొదుపుగా ఖర్చు చేయకుండా, డబ్బు అంతా ఖర్చు అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. అయితే చేతిలో డబ్బులు నిలవాలంటే ఇలా చేయండి. ఇలా చేస్తే కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండ‌వ‌చ్చు. లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణాలలో, ఇతిహాసాలలో ఉన్నాయి. మహావిష్ణువుకి లక్ష్మీ తోడుగానే ఉందని, … Read more

Almonds Side Effects : బాదంప‌ప్పును రోజూ తింటున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

Almonds Side Effects : ఆరోగ్యానికి మేలు చేసే, ఆహార పదార్థాలను ప్రతి ఒక్కరు తీసుకుంటూ ఉంటారు. అయితే, బాదం వలన కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బాదంని తీసుకుంటే, చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు. అయితే, ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని చాలామంది బాదంని, ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. కానీ, అధిక మోతాదులో బాదం తీసుకోవడం వలన, చాలా సమస్యలు కలుగుతూ ఉంటాయి. బాదంపప్పుని ఎక్కువగా తీసుకోవడం వలన, ఎటువంటి సమస్యలు కలుగుతాయి అనే … Read more

Chicken : చికెన్ తో పాటు.. వీటిని అస్సలు తీసుకోవద్దు..!

Chicken : చాలామంది మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు. మాంసాహారాన్ని తీసుకునేటప్పుడు, కొన్ని పొరపాట్లు చేయడం వలన అనవసరంగా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. చికెన్ అంటే, మీకు కూడా చాలా ఇష్టమా..? చికెన్ ఇష్టమని చికెన్ ఎక్కువ తింటున్నారా..? అయితే, పొరపాటున కూడా చికెన్ తినేటప్పుడు, ఈ పొరపాట్లు చేయకండి. చికెన్ తినేటప్పుడు వీటిని తీసుకున్నట్లయితే, ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. చికెన్ లానే పాలల్లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాలను చికెన్ తో పాటుగా తీసుకోవడం వలన … Read more

దోమలు ప‌గ‌టిపూట ఎందుకు దాక్కుంటాయో తెలుసా ?

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు, దోమ‌లు మ‌న‌పై దాడి చేస్తుంటాయి. భారీ ఎత్తున అవి సంతానాన్ని వృద్ధి చేసి మ‌న‌ల్ని కుడుతుంటాయి. దీంతో మ‌న‌కు ప‌లు ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. అయితే దాదాపుగా దోమ‌ల‌న్నీ ఎక్కువ శాతం రాత్రి పూటే మ‌న‌ల్ని ఎక్కువ‌గా కుడ‌తాయి. డెంగ్యూకు కార‌ణం అయ్యే దోమ‌లు మాత్రం ప‌గ‌టి పూట కుడ‌తాయి. కానీ దోమ‌లు నిజానికి ప‌గ‌టిపూట దాక్కుంటాయి. అందుకు కార‌ణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం ఎక్కువ సేపు సూర్య‌కాంతిలో ఉండ‌లేం క‌దా. … Read more

Lord Shani Dev : శ‌నివారం లేదా అమావాస్య రోజు ఇలా చేస్తే.. అప్పుల బాధ‌లు పోతాయి..!

Lord Shani Dev : ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉన్నవాళ్లు అయిపోవాలని అనుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని, ఐశ్వర్యం పెరగాలని కోరుకుంటారు. శనివారం నాడు, అమావాస్య రోజు ఇలా చేస్తే ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. పైగా ధనవంతులు అవ్వచ్చు. శని దేవుడు నీతివంతుడు. మనం చెడు చేస్తే, చెడు ఫలితం మనకి వస్తుంది. అదే మంచి చేస్తే, మంచి ఫలితాలు మనకి వస్తూ ఉంటాయి. అనవసరంగా ఎవరిని కూడా శని దేవుడు హింసించడు. … Read more

Inguva : ఇంగువను రోజూ తీసుకోవాల్సిందే.. ఎన్నో లాభాలు..!

Inguva : చాలామంది వంటల్లో ఇంగువని వాడుతూ ఉంటారు. ఇంగువని తీసుకోవడం వలన చాలా లాభాలని పొందవచ్చు. ఇంగువతో చాలా రకాల సమస్యలకి దూరంగా ఉండవచ్చు. మనం కొన్ని కూరల్లో, పులిహోర వంటి వాటిలో కచ్చితంగా ఇంగువ వేసుకుంటూ ఉంటాము. ఇంగువ వంటకి మంచి రుచిని ఇస్తుంది. అలాగే మంచి సువాసనని కూడా ఇస్తుంది. అయితే ఈ రెండు లాభాలే కాదు, ఇంగువని తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మరి ఇక ఇంగువ తీసుకోవడం … Read more

Eggs : కోడిగుడ్ల‌ను తింటే గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌లు వ‌స్తాయా..?

Eggs : గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకని ప్రతి రోజు కూడా చాలామంది గుడ్లు తింటూ ఉంటారు. మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కచ్చితంగా జాగ్రత్త పాటించాలి. లేదంటే అనవసరంగా లేనిపోని అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలతోపాటు గుడ్లు వంటివి తీసుకోవడం మంచిది. అయితే కొంతమంది గుడ్లు తీసుకుంటే గ్యాస్ పెరిగిపోతుందని అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా గుడ్లు తీసుకోవడం వలన గ్యాస్ పెరిగిపోతుందా…? దాని వెనుక … Read more