Fatty Liver Home Remedy : దీన్ని తీసుకుంటే చాలు.. లివ‌ర్‌లో ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Fatty Liver Home Remedy : మ‌న శ‌రీరాన్నంత‌టిని డీటాక్సిఫై చేసి శ‌రీరాన్ని కాపాడ‌డంలో కాలేయ క‌ణాలు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. కాలేయం మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తూ ఉంటుంది. కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటే మ‌న శ‌రీర ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మ‌నం తీసుకునే జంక్ ఫుడ్ , ఆల్కాహాల్, బేక‌రీ ఐటమ్స్, జంక్ ఫుడ్ కార‌ణంగా, ఎసిడిక్ ఫుడ్ కార‌ణంగా … Read more

Chintha Aku Karam Podi : చింత ఆకుల‌తో ఎంతో టేస్టీగా ఉండే కారం పొడి.. త‌యారీ ఇలా..!

Chintha Aku Karam Podi : మ‌నం స‌హ‌జంగా చింత చిగురును, చింత‌పండును ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. చింత‌చిగురు, చింత‌పండులో కూడా పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటితో పాటు మ‌నం చింతాకును కూడా ఆహారంలో భాగంగా తీసుకోవ‌చ్చు. చింతాకుతో రుచిక‌ర‌మైన కారం పొడిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ కారాన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా … Read more

Poha Sweet : అటుకుల‌తో ఈ స్వీట్‌ను చేయండి.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు..!

Poha Sweet : మ‌నం అటుకుల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అటుకుల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. మ‌నం అటుకుల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో స్వీట్ పోహా కూడా ఒక‌టి. అటుకుల‌తో చేసే వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. గుళ్ల‌ల్లో ప్ర‌సాదంగా కూడా ఈ పోహాను ఇస్తూ ఉంటారు. ఈ స్వీట్ పోహాను మ‌నం చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం 5 నిమిషాల్లోనే మ‌నం ఈ పోహాను త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Soup : భోజ‌నానికి ముందు ఈ సూప్‌ను తాగండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Soup : వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు, రెస్టారెంట్ కి వెళ్లిన‌ప్పుడు లేదా వేడి వేడిగా ఏదైనా తాగాల‌నిపించిన‌ప్పుడు మ‌నం ఎక్కువ‌గా సూప్ ల‌ను తాగుతూ ఉంటాము. మ‌నం మ‌న అభిరుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో సూప్ ను త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాము. అయితే ఈ సూప్ ల‌ను భోజ‌నం చేయ‌డానికి అర‌గంట ముందు తీసుకుంటే మ‌రింత మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. భోజ‌నానికి ముందుగా సూప్ ను తాగ‌డం వ‌ల్ల ఆక‌లి ఎక్కువ‌గా అవుతుంద‌ని … Read more

Kobbari Burelu : నోరూరించే కొబ్బ‌రి బూరెల‌ను ఇలా చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Kobbari Burelu : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చి కొబ్బ‌రితో చేసే తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ప‌చ్చి కొబ్బ‌రితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కొబ్బ‌రి బూరెలు కూడా ఒక‌టి. కొబ్బ‌రి బూరెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఒక్క‌సారి త‌యారు చేసుకుని 20 రోజుల పాటు తిన‌వ‌చ్చు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. రుచితో … Read more

Kadai Paneer : రెస్టారెంట్ల‌లో ల‌భించే క‌డై ప‌నీర్‌ను.. ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Kadai Paneer : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో క‌డాయి ప‌నీర్ కూడా ఒక‌టి. క‌డాయి ప‌నీర్ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, చ‌పాతీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌డాయి ప‌నీర్ కర్రీని రెప్టారెంట్ స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ప‌నీర్ ఉంటే చాలు నిమిషాల వ్వ‌వ‌ధిలోనే ఈ … Read more

Glass Bowls : ఈ పాత్ర‌ల్లో వండిన వంట‌ల‌ను తింటున్నారా.. అయితే విషం మీ శ‌రీరంలోకి చేరుతుంది జాగ్ర‌త్త‌..!

Glass Bowls : మ‌నం రోజూ అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఆహారాన్ని వండుకోవ‌డానికి, కూర‌లు చేయ‌డానికి అనేక ర‌కాల పాత్ర‌లు ఉప‌యోగిస్తూ ఉంటాము. అల్యూమినియం, ఐర‌న్, నాన్ స్టిక్, స్టీల్ ఇలా వివిధ ర‌కాల లోహాల‌తో చేసిన పాత్ర‌ల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాము. వీటిలో వండ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే మ‌న‌లో చాలా మంది వీటికి బ‌దులుగా గాజు పాత్ర‌ల్ల‌లో వండుకోవ‌డం మొద‌లు పెడుతున్నారు. లోహాల‌తో చేసిన పాత్ర‌ల‌ల్లో … Read more

Biscuit Cup Cakes : బిస్కెట్ల‌తో క‌ప్ కేక్‌ల‌ను ఇలా ఎంతో సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Biscuit Cup Cakes : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో క‌ప్ కేక్స్ కూడా ఒక‌టి. క‌ప్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్ద‌లు అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వీటిని మ‌నం వివిధ రుచుల్లో ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన క‌ప్ కేక్ వెరైటీల‌లో బిస్కెట్ క‌ప్ కేక్స్ కూడా ఒక‌టి. పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే బోర్ బ‌న్ బిస్కెట్ల‌తో చేసే ఈ … Read more

Wheat Flour Halwa : ఒక్క‌సారి గోధుమ‌పిండితో హ‌ల్వాను ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

Wheat Flour Halwa : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి వంట‌కాల్లో హ‌ల్వా కూడా ఒక‌టి. హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా, రుచిగా ఉండే ఈ హ‌ల్వాను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌నం ఇంట్లో కూడా హ‌ల్వాను త‌యారు చేస్తూ ఉంటాము. అయితే హ‌ల్వాను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా మైదాపిండిని వాడుతూ ఉంటారు. మైదాపిండి మ‌న ఆరోగ్యానికి మంచిది కాదు. క‌నుక దీనికి బ‌దులుగా మ‌నం గోధుమ‌పిండితో కూడా … Read more

Bad Breath : నోరు ఎంత కంపు కొట్టినా సరే.. దీన్ని నోట్లో వేసుకుంటే చాలు.. సువాసన వస్తుంది..!

Bad Breath : నోరు తాజాగా ఉండాల‌ని, నోరు దుర్వాస‌న రాకుండా ఉండాల‌ని మ‌న‌లో చాలా మంది మౌత్ వాష్ ల‌ను ఉప‌యోగించి నోటికి శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే మౌత్ వాష్ ల‌ను నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. సాధార‌ణంగా మౌత్ వాష్ ల‌ను నోట్లో పోసుకుని ఒక నిమిషం పాటు పుక్కిలించి ఉమ్మి వేస్తూ ఉంటాము. ఈ మౌత్ వాష్ ల‌ను చాలా … Read more