Sweet Pulagam : అమ్మ‌మ్మ‌ల కాలం నాటి ఎంతో రుచిక‌ర‌మైన తీపి పుల‌గం.. త‌యారీ ఇలా..!

Sweet Pulagam : స్వీట్ పుల‌గం… తియ్య‌గా, రుచిగా ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ పుల‌గం గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. దీనిని అమ్మ‌మ్మ‌ల కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసి తీసుకునే వారు. బొబ్బ‌ర‌ప‌ప్పుతో చేసే ఈ పుల‌గాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కూర‌కూర‌లు తిని తిని బోర్ కొట్టిన వారు, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా స్వీట్ పుల‌గాన్ని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Curd For Dandruff : వేపాకు, పెరుగుతో ఇలా చేస్తే చాలు.. చుండ్రు మొత్తం పోతుంది..!

Curd For Dandruff : ఒక చిన్న చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం శాశ్వ‌తంగా చుండ్రు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా..! మ‌న‌ల్ని వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో చుండ్రు స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య వేధిస్తుంది. త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోకపోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, పొడి చ‌ర్మం వంటి వివిధ కార‌ణాల చేత చుండ్రు స‌మ‌స్య త‌లెత్తుతుంది. త‌ల‌లో చుండ్రు కార‌ణంగా జుట్టు రాల‌డం, దుర‌ద వంటి … Read more

Healthy Roti : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ రొట్టెల‌ను చేయండి.. త్వ‌ర‌గా అవుతాయి..:

Healthy Roti : హెల్తీ రోటీ.. కింద చెప్పిన విధంగా సొర‌కాయతో చేసే ఈ రోటీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ రోటీల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. 10 నిమిషాల్లోనే మ‌నం ఈ రోటీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ రోటీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో … Read more

Golichina Kodi : ఎంతో కారంగా రుచిగా ఉండే తెలంగాణ స్పెష‌ల్ గోలిచిన కోడి.. ఎలా చేయాలంటే..?

Golichina Kodi : గోలిచిన కోడి.. నాటుకోడితో చేసే ఈ తెలంగాణ‌ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. స్మోకి పప్లేవ‌ర్ తో కారంగా, రుచిగా ఉండే ఈ కూరను ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. అన్నం, రోటీ, చ‌పాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉండే గోలిచిన కోడిని ఎలా త‌యారు … Read more

Calcium Laddu : రోజూ ఈ ఒక్క ల‌డ్డూ తింటే చాలు.. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు అన్నీ మాయం..!

Calcium Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రైనా తిన‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు ధృడంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. క్యాల్షియం లోపంతో బాధ‌ప‌డే వారు ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల క్యాల్షియం లోపం త‌గ్గ‌డంతో పాటు మ‌ర‌లా రాకుండా ఉంటుంది. అలాగే ఈ ల‌డ్డూల‌ను తిన‌డం … Read more

Folding Chapati : చ‌పాతీల‌ను మ‌డ‌త‌పెట్టి ఇలా చేయండి.. మెత్త‌గా ఎంతో రుచిగా ఉంటాయి..!

Folding Chapati : మ‌నం గోధుమ‌పిండితో చ‌పాతీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బ‌రువు త‌గ్గ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో చ‌పాతీలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అల్పాహారంగా, మ‌ధ్యాహ్నం భోజ‌నంలో, అలాగే రాత్రి డిన్న‌ర్ లో కూడా వీటిని తింటూ ఉంటాము. అయితే సాధార‌ణంగా మ‌నం చేసే చ‌పాతీలు వేడి వేడిగా ఉన్న‌ప్పుడు మెత్త‌గా ఉంటాయి. ఇవి చ‌ల్లారే కొద్ది గ‌ట్టిగా అయిపోతూ ఉంటాయి. గ‌ట్టిగా అయిన చ‌పాతీల‌ను తిన‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. అయితే కింద చెప్పిన … Read more

Omelette Attu : 5 నిమిషాల్లో ఇలా ఆమ్లెట్ అట్టు వేసుకోవ‌చ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Omelette Attu : మ‌నం సాధార‌ణంగా కోడిగుడ్ల‌తో ఆమ్లెట్ ను వేస్తూ ఉంటాము. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. పప్పు,సాంబార్ వంటి వాటితో పాటు కూర‌ల‌తో కూడా దీనిని సైడ్ డిష్ గా తినంటూ ఉంటాము. చాలా మంది ఆమ్లెట్ ను ఇష్టంగా తింటారు. అయితే కోడిగుడ్లు లేక‌పోయినా స‌రే మ‌నం ఆమ్లెట్ ను వేసుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. కోడిగుడ్లు లేకుండా ఆమ్లెట్ ఎలా అని ఆలోచిస్తున్నారా… కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల మ‌నం కోడిగుడ్లు … Read more

Ranapala For Kidney Stones : ఈ ఒక్క ఆకు తింటే చాలు.. ఎంత‌టి కిడ్నీ స్టోన్ అయినా స‌రే క‌రిగిపోవాల్సిందే..!

Ranapala For Kidney Stones : మ‌న‌లో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్లు, నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, అధిక బ‌రువు, ఉప్పు మ‌రియు పంచ‌దార క‌లిగిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లకు మందులు వాడ‌డం వంటి కార‌ణాల చేత మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మస్య త‌లెత్తుతుంది. మూత్ర‌పిండాల్లో రాళ్ల కార‌ణంగా క‌డుపులో నొప్పి, మూత్రంలో ర‌క్తం రావ‌డం, మూత్ర‌విస‌ర్జ‌న స‌మ‌యంలో తీవ్ర‌మైన బాధ‌క‌ల‌గ‌డం, … Read more

Pumpkin Curry : బెల్లం గుమ్మ‌డికాయ కూర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Pumpkin Curry : గుమ్మ‌డికాయ‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గుమ్మ‌డికాయ‌లో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. గుమ్మ‌డి కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఎక్కువ‌గా గుమ్మ‌డికాయ‌ను సాంబార్ త‌యారీలో వాడుతూ ఉంటారు. అలాగే ఈ గుమ్మ‌డికాయ‌తో బెల్లం క‌లిపి క‌మ్మ‌టి కూర‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ఇలా బెల్లం క‌లిపి చేసే గుమ్మ‌డికాయ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది … Read more

Malidalu : అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే ఈ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా చేశారా.. వీటిని ఎలా చేయాలంటే..?

Malidalu : మ‌లిదా ల‌డ్డూ.. చ‌పాతీల‌తో చేసే ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. సాంప్ర‌దాయ తెలంగాణా వంట‌క‌మైన ఈ మ‌లిదా ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ల‌డ్డూలు తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, క‌మ్మ‌గా ఉంటాయి. ఇంట్లో మిగిలిన చ‌పాతీల‌తో కూడా ఈ ల‌డ్డూల‌ను అప్ప‌టికప్పుడు త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉండే ఈ మ‌లిదా ల‌డ్డూల‌ను … Read more