Nei Payasam : పాలు, చక్కెర లేకుండా.. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పాయసం.. తయారీ ఇలా..!
Nei Payasam : నెయ్ పాయసం.. కేరళ వంటకమైనా ఈ పాయసం ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అలాగే ఇది మస పాయసంలా మెత్తగా ఉండదు. తింటూ ఉంటే పలుకులు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పాయసాన్ని మట్టా రైస్ తో తయారు చేస్తారు. ఈ మట్టా రైస్ ఉంటే చాలు మనం కూడా ఈ పాయసాన్ని చిటికెలో తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని తయారు చేయడానికి పాలు, పంచదార అవసరమే ఉండవు. ఎంతో … Read more









