Moong Dal For Cholesterol : ఈ ప‌ప్పును తింటే చాలు.. కొలెస్ట్రాల్ డ‌బుల్ స్పీడ్‌లో క‌రుగుతుంది..!

Moong Dal For Cholesterol : మ‌న శ‌రీరానికి కొలెస్ట్రాల్ కూడా చాలా అవ‌స‌రం. శరీరంలో కొన్ని రకాల జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌రిగేలా చేయ‌డంలో కొలెస్ట్రాల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ లో కూడా మంచి కొలెస్ట్రాల్ మ‌రియు చెడు కొలెస్ట్రాల్ అనే రెండు ర‌కాలు ఉంటాయి. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌వ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. ప్రాణాలు కూడా కోల్పోవాల్సి … Read more

Ulli Bendakaya Fry : ఉల్లి, బెండకాయ వేపుడు ఇలాచేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..!

Ulli Bendakaya Fry : మ‌నం బెండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బెండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన‌ రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఉల్లి బెండ‌కాయ ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి అలాగే సైడ్ డిష్ గా తిన‌డానికి ఈ ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Rice Phirni : బియ్యం పిండితో స్వీట్‌ను ఇలా చేయండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ చేసుకుని తింటారు..!

Rice Phirni : రైస్ పిర్ణి.. బియ్యంతో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పండ‌గ‌ల‌కు, స్పెష‌ల్ డీస్ లో లేదా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా బియ్యంతో రైస్ పిర్ణిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ రైస్ పిర్ణిని … Read more

Drinking Water : రోజూ నీటిని ఎక్కువ‌గా తాగితే.. బ‌రువు త‌గ్గుతారా.. ఏం జ‌రుగుతుంది..?

Drinking Water : మ‌న శ‌రీరానికి నీరు ఎంతో అవ‌స‌రం. మ‌న శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌ర‌గాలంటే త‌గినంత నీరు ఉండ‌డం చాలా అవ‌స‌రం. అలాగే శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను, విష ప‌దార్థాల‌ను, మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో కూడా నీరు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న శ‌రీరంలో జ‌రిగే అన్ని ర‌కాల జీవ‌క్రియలు కూడా నీటిపై ఆధార‌ప‌డి ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. రోజూ నాలుగు లీట‌ర్ల నీటిని తాగాల‌ని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే చాలా మంది నీటి గురించి ఒక … Read more

Ravva Curry : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు ర‌వ్వ‌తో ఇలా క‌ర్రీ చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Ravva Curry : మ‌నం బొంబాయి ర‌వ్వతో ఉప్మాతో పాటు వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చేసే వంట‌కాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. అయితే ఉప్మా, చిరుతిళ్లే కాకుండా ర‌వ్వ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు ఏమి లేన‌ప్పుడు ఇలా ర‌వ్వ‌తో ఎంతో రుచిగా ఉండే కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా … Read more

Telangana Style Tomato Charu : తెలంగాణ స్టైల్‌లో ట‌మాటా చారును ఇలా చేయండి.. మ‌ళ్లీ మ‌ళ్లీ తింటారు..!

Telangana Style Tomato Charu : మ‌నం ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట చారు కూడా ఒక‌టి. ట‌మాట చారు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్ల‌లు కూడా ట‌మాట చారును ఇష్టంగా తింటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ట‌మాట చారును మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ట‌మాట చారు చిక్క‌గా ఉండ‌డంతో … Read more

Dry Fruits For Sleep : రాత్రి పూట ఇవి తినండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌డుతుంది..!

Dry Fruits For Sleep : మ‌న శ‌రీరానికి నిద్ర కూడా ఎంతో అవ‌స‌రం. మ‌నం మ‌న శ‌రీరానికి, అవ‌య‌వాల‌కు త‌గినంత విశ్రాంతిని ఇవ్వ‌డం వ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. త‌గినంత నిద్ర‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బీపీ త‌గ్గుతుంది. శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. ఇలా అనేక ర‌కాల ప్ర‌యోజనాల‌ను మ‌నం పొంద‌వ‌చ్చు. అయితే త‌గినంత నిద్ర‌పోక‌పోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మ‌నం అనేక అనారోగ్య … Read more

Ubbu Rotti : గోధుమ పిండి, మైదా, నూనె లేకుండా.. ఎంతో మెత్త‌గా చేసుకునే ఉబ్బు రొట్టి.. త‌యారీ ఇలా..!

Ubbu Rotti : మ‌నం సాధార‌ణంగా రోటీల‌ను గోధుమ‌పిండి, మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా చేసే ఈ రోటీలో మెత్త‌గా, రుచిగా ఉంటాయి. వీటితో పాటు మ‌నం బియ్యం పిండితో కూడా రోటీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యంపిండితో చేసే ఈ ఉబ్బు రోటీలు కూడా చాలా మెత్త‌గా, రుచిగా ఉంటాయి. అలాగే ఈ రోటీలు చ‌క్క‌గా పొంగుతాయి కూడా. ఈ రోటీల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎప్పుడూ ఒకేర‌కం రోటీలు కాకుండా ఇలా … Read more

Chillu Garelu : హోట‌ల్స్‌లో ల‌భించే క‌ర‌క‌ర‌లాడే చిల్లు గారెల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Chillu Garelu : మిన‌పప్పుతో చేసే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చిల్లుల గారెలు కూడా ఒక‌టి. ఈ గారెలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. సాధార‌ణంగా ఈ గారెలు క్రిస్పీగా ఉండ‌డానికి మ‌నం వంట‌సోడాను ఉప‌యోగిస్తూ ఉంటాము. కానీ వంట‌సోడా వేయ‌డం వ‌ల్ల గారెలు నూనెను ఎక్కువ‌గా పీల్చుకుంటాయి. క‌నుక వంట‌సోడాను ఉప‌యోగించ‌క‌పోవ‌డ‌మే మంచిది. మ‌రీ వంట‌సోడా వేయ‌కుండా గారెలు క్రీస్పీగా ఎలా వ‌స్తాయి.. అని చాలా మందికి సందేహం … Read more

Teas For Weight Loss : ఎంత కుండ‌లాంటి పొట్ట అయినా స‌రే.. దీన్ని తాగితే క‌రిగిపోతుంది..!

Teas For Weight Loss : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు, పొట్ట‌లో కొవ్వు పేరుకుపోవ‌డం వంటి స‌మ‌స్య‌తో బాధ‌పడుతూ ఉంటారు. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అనేక ర‌కాల డైటింగ్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. వ్యాయామాలు చేయ‌డం, డైటింగ్ పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. కానీ ఇది అంద‌రికి సాధ్యం కాదు. అలాంటి వారు మ‌న‌కు సుల‌భంగా ల‌భించే … Read more