Kakinada Kaja : ఫేమ‌స్ కాకినాడ కాజా.. త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Kakinada Kaja : కాకినాడ గొట్టం కాజా.. ఇది ఎంత ప్రాచుర్యం పొందిందో మ‌నంద‌రికి తెలుసు. కాకినాడ గొట్టం కాజా చాలా రుచిగా ఉంటుంది. లోప‌ల జ్యూసీగా ఎంతో రుచిగా ఉండే ఈ కాజాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ గొట్టం కాజాను అదే స్టైల్ లో మం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు కూడా ఈ గొట్టం కాజాను … Read more

Drinking Water : ఉద‌యం నిద్ర లేవ‌గానే నీళ్ల‌ను తాగేవారు చేసే మిస్టేక్స్ ఇవే..!

Drinking Water : మ‌న పూర్వీకులు రోజూ రాత్రి ప‌డుకునే ముందు మంచం ప‌క్క‌కు రాగి చంబులో నీటిని పెట్టుకుని నిద్రించే వారు. ఉద‌యాన్నేప‌ర‌గ‌డుపున ఈ నీటిని తాగే వారు. ఇలా రాగి చెంబులో నిల్వ చేసిన నీటిని ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల వారు ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా జీవించార‌ని నిపుణులు చెబుతున్నారు. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ఉద‌యం లేచిన త‌రువాత ప‌ర‌గడుపున లీట‌ర్నర నీటిని తాగుతూ ఉంటారు. ఇలా ప‌ర‌గడుపున … Read more

Molakala Vada : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొల‌క‌ల వ‌డ‌.. త‌యారీ ఇలా..!

Molakala Vada : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను, అలాగే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో మొల‌కెత్తిన విత్త‌నాలు ముందు స్థానంలో ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం వివిధ ర‌కాలు దినుసుల‌ను మొల‌కెత్తించి తీసుకుంటూ ఉంటాము. నేటి కాలంలో అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది మొల‌కెత్తిన గింజ‌లను ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. మొల‌కెత్తిన గింజ‌ల‌ను చాలా మంది నేరుగా తింటూ ఉంటారు. కొంద‌రు … Read more

Idli Podi : చ‌ట్నీ అవ‌స‌రం లేదు.. ఇడ్లీల‌లోకి ఇలా వేడి వేడిగా పొడితో తినండి.. ఎలా చేయాలంటే..?

Idli Podi : మ‌నం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. చ‌ట్నీ, సాంబార్ తో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ ఇడ్లీల‌ను మ‌నం ఇడ్లీ పొడితో కూడా తింటూ ఉంటాము. హోటల్స్, బండ్ల మీద మ‌న‌కు ఇడ్లీల‌ను ఎక్కువ‌గా ఇడ్లీ పొడితో స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ఇడ్లీ పొడిలో నెయ్యి వేసుకుని ఇడ్లీల‌ను తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ ఇడ్లీ … Read more

Foods For Bones Health : రోజూ పిడికెడు చాలు.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి..!

Foods For Bones Health : మ‌న శ‌రీరానికి ఆకృతిని ఇచ్చేవి ఎముకలు. ఎముక‌లు ధృడంగా ఉంటేనే ఎముక‌లు, అస్థిపంజ‌రం అన్నింటిని ప‌ట్టి గ‌ట్టిగా ఉండ‌గలుగుతుంది. క‌నుక మ‌నం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం, విట‌మిన్ డి అవ‌స‌ర‌మ‌ని మ‌నంద‌రికి తెలుసు. కానీ ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం వ్యాయామం కూడా చేయాల‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ఎముక క‌ణ‌జాలానికి క్యాల్షియం ఎక్కువ‌గా చేరుతుంది. వ్యాయామాలు చేసే … Read more

Sajja Burelu : స‌జ్జ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన బూరెల త‌యారీ.. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..!

Sajja Burelu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో స‌జ్జ‌లు కూడా ఒక‌టి. స‌జ్జ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా స‌జ్జలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. స‌జ్జ‌ల‌తో స‌జ్జ అన్నం, రొట్టెల‌తో పాటు మ‌నం ఎంతో రుచిగా ఉండే బూరెలను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స‌జ్జ‌ల‌తో చేసే బూరెలు చ‌క్క‌గా … Read more

Panasa Thonalu : స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌న‌స తొన‌లు.. త‌యారీ విధానం..!

Panasa Thonalu : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంటకాల్లో ప‌న‌స తొన‌లు కూడా ఒక‌టి. వీటిని ఎక్కువ‌గా పండ‌గ‌ల‌కు త‌యారు చేస్తూ ఉంటారు. ప‌న‌స తొన‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే ప‌న‌స తొన‌ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. స్నాక్స్ గా … Read more

Kidneys : ఈ త‌ప్పులు చేస్తే కిడ్నీల ఆరోగ్యం దెబ్బ తింటుంది జాగ్ర‌త్త‌..!

Kidneys : మ‌న శ‌రీరంలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను మూత్రపిండాలు మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తూ మ‌న శ‌రీరానికి ర‌క్ష‌ణ‌ను క‌లిగిస్తూ ఉంటాయి. గంట‌కు రెండు సార్లు మ‌న శ‌రీరంలో ఉండే రక్తాన్ని మూత్ర‌పిండాలు వ‌డ‌క‌ట్టి మ‌లినాలను తొల‌గిస్తూ ఉంటాయి. మూత్ర‌పిండాల యొక్క గొప్ప‌త‌నం అవి పాడైతే కానీ మ‌న‌కు తెలియ‌దు. ఎందుకంటే మ‌న‌లో చాలా మంది మూత్ర‌పిండాల యొక్క ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోరు. దీంతో వాటి ప‌నితీరు క్ర‌మంగా త‌గ్గి కొంత కాలానికి పాడైపోతాయి. మూత్ర‌పిండాల … Read more

Nuvvula Chikki : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన నువ్వుల చిక్కీ.. త‌యారీ విధానం..!

Nuvvula Chikki : క్యాల్షియం ఎక్కువ‌గా ఆహారాల్లో నువ్వులు కూడా ఒక‌టి. నువ్వుల‌ను మ‌నం వంట‌ల్లో విరివిగా వాడుతూ ఉంటాము. నువ్వుల‌ను ఆహారంగా తీసుకోవడం వ‌ల్ల ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. పిల్ల‌ల‌కు నువ్వుల‌ను ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు నువ్వుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే నువ్వుల చిక్కీని కూడా … Read more

Potato Bajji : అంద‌రూ ఎంత‌గానో ఇష్ట‌ప‌డే ఆలు స్నాక్స్‌.. ఇలా చేయండి..!

Potato Bajji : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల స్నాక్స్ ఐటమ్స్ ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే రుచిక‌ర‌మైన స్నాక్స్ ల‌లో పొటాటో బజ్జీ కూడా ఒక‌టి. ఈ బ‌జ్జీలు మ‌న‌కు ఎక్కువ‌గా హోటల్స్ లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భిస్తూ ఉంటారు. పొటాటో బ‌జ్జీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బ‌జ్జీల‌ను మనం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వ‌ర్షం ప‌డేట‌ప్పుడు వేడి వేడిగా ఈ బ‌జ్జీల‌ను త‌యారు … Read more