Lungs : ఇలా చేస్తే చాలు.. ఊపిరితిత్తుల్లోని కఫం పోతుంది.. లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది..!
Lungs : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఊపిరితిత్తులు సరిగ్గా పని చేస్తేనే మనం శ్వాస తీసుకోగలుగుతాము. మన జీవితమంతా శ్వాసతోనే ముడి పడి ఉందని చెప్పవచ్చు. శ్వాస సరిగ్గా తీసుకుంటేనే మన ఆయుర్ధాయం, శక్తిసామర్థ్యం, మనో వికాసం పెరుగుతుంది. మన శరీర ఆరోగ్యం బాగుండాలన్నా, మానసిక స్థితి ఆరోగ్యంగా ఉండాలన్నా మనం మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. కానీ నేటి తరుణంలో చాలా మందిలో ఊపిరితిత్తుల సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. … Read more









