Aloo Rolls : సాయంత్రం ఇలా వేడి వేడిగా స్నాక్స్ చేసుకుని తినండి.. అందరికీ నచ్చుతాయి..!
Aloo Rolls : మనం బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని అంరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనం బంగాళాదుంపలతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన స్నాక్ ఐటమ్స్ లో ఆలూ రోల్స్ కూడా ఒకటి. ఆలూ రోల్స్ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా, క్రిస్పీగా … Read more









