Jowar Soup : ఈ సూప్‌ను మరిచిపోకుండా రోజూ తాగండి.. దీంతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
Jowar Soup : ప్రస్తుత కాలంలో చిరుధాన్యాల వాడకం పెరిగిందనే చెప్పవచ్చు. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాలలో జొన్నలు కూడా ఒకటి. జొన్నల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. జొన్నలతో మనం ఎక్కువగా సంగటి, రొట్టె వంటి వాటిని మాత్రమే తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం జొన్న పిండితో ఎంతో రుచిగా ఉండే … Read more









