Instant Rice Flour Dosa : అప్ప‌టిక‌ప్పుడు ఇలా మెత్త‌ని దోశ‌ల‌ను ఈజీగా వేసుకోవ‌చ్చు.. ఎలాగో చూడండి..!

Instant Rice Flour Dosa : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌కాలను, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసే వంట‌కాలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. కేవ‌లం చిరుతిళ్లు మాత్ర‌మే కాకుండా బియ్యం పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌లు మెత్త‌గా, చాలా రుచిగా ఉంటాయి. వీటిని కేవ‌లం 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యం పిండి ఉంటే చాలు వీటిని చిటికెలో త‌యారు … Read more

Ullikaram Chicken Roast : చికెన్ రోస్ట్‌ను ఉల్లికారం వేసి ఇలా చేయండి.. రుచి చూస్తే వాహ్వా అంటారు..!

Ullikaram Chicken Roast : మ‌నం చికెన్ తో వేపుడును కూడా త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ వేపుడు ఎలా చేసిన కూడా చాలా రుచిగా ఉంటుంది. స్టాట‌ర్ గా తిన‌డానికి సైడ్ డిష్ గా తిన‌డానికి చికెన్ వేపుడు చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది చికెన్ వేపుడును ఇష్టంగా తింటారు. త‌రచూ ఒకే స్టైల్ లో కాకుండా కింద చెప్పిన విధంగా మ‌రింత రుచిగా కూడా చికెన్ వేపుడును మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లికారం … Read more

బ్రౌన్ రైస్‌ను ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? త‌ప్ప‌క చూడండి..!

మ‌న‌కు ఎంతో కాలంగా అన్నం ప్ర‌ధాన ఆహారంగా వ‌స్తూ ఉంది. మ‌నం ఎక్కువగా తెల్ల‌టి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. కానీ మారిన జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. దీంతో చాలా మంది తెల్ల‌బియ్యంతో వండిన అన్నానికి బ‌దులుగా బ్రౌన్ రైస్ ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. పొట్టు తీయ‌ని ఈ బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే చాలా ఆరోగ్య‌క‌ర‌మైన‌ది మ‌రియు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Menthikura Pachadi : మెంతికూర ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. అన్నంలో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Menthikura Pachadi : మ‌నం మెంతికూర‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని తీసుకోవ‌డం వల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా మెంతికూర మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. మెంతికూర‌తో మ‌నం ప‌ప్పు, ప‌రోటా, కూర వంటి వాటిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మెంతికూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా తయారు … Read more

Masala Idli Fries : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కుండా వాటితో ఇలా ఫ్రై చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Masala Idli Fries : మ‌నం అల్పాహారంగా తీసుకునే ఇడ్లీల‌తో కూడా మ‌నం వివిధ ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేస్తూ ఉంటాము. ఇడ్లీల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన స్నాక్ ఐట‌మ్స్ లో ఇడ్లీ ఫ్రైస్ కూడా ఒక‌టి. ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే కూడా చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఈ ఫ్రైస్ చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఇడ్లీలు ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు ఇలా చ‌క్క‌గా ఫ్రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రుచిగా, … Read more

Vakkaya Pachadi : వాక్కాయ ప‌చ్చ‌డిని ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..!

Vakkaya Pachadi : వాక్కాయ‌లు.. మ‌న‌కు ఇవి వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. వాక్కాయ‌లు పుల్ల‌గా, వ‌గ‌రుగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగాత ఇంటారు. వాక్కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భించ‌డంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వాక్కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ‌ర్షాకాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ఈ కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, అల‌స‌ట‌, … Read more

Green Chilli Chicken Fry : ప‌చ్చిమిర్చి వేసి చికెన్‌ను ఇలా కార కారంగా ఒక్క‌సారి చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Green Chilli Chicken Fry : చికెన్ ఫ్రైను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వెరైటీ చికెన్ ఫ్రై ల‌లో గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. స్టాట‌ర్ గా తిన‌డానికి, స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో తిన‌డానికి … Read more

Daily One Kiwi Fruit : రోజుకో కివీ పండును తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Daily One Kiwi Fruit : మ‌నం కివీ పండ్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దాదాపు మ‌న‌కు అన్ని కాలాల్లో ఈ పండ్లు విరివిగా ల‌భిస్తాయి. కివీ పండ్లు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని స‌లాడ్ రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. డెంగ్యూ జ్వ‌రం బారిన ప‌డిన‌ప్పుడు మాత్ర‌మే ఈ పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ప్లేట్ లేట్స్ సంఖ్య పెరుగుతుంద‌ని వైద్యులు … Read more

Karivepaku Kodi Masala Kura : క‌రివేపాకుల‌ను ద‌ట్టంగా వేసి ఇలా చికెన్‌ను ఒక్క‌సారి వండండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Karivepaku Kodi Masala Kura : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల‌ల్లో క‌రివేపాకు కోడి మసాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర కారం కారంగా, పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో చేసుకోవ‌డానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీనిని త‌యారు … Read more

Poha Laddu : అటుకుల‌తో చేసే ఈ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Poha Laddu : ల‌డ్డూ తినాల‌నుకుంటున్నారా.. అయితే మీరు ప‌దంటే పదే నిమిషాల్లో రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. అలాగే చాలా రుచిగా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటాయి. ఈ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఇంటికి బందువులు వ‌చ్చిన‌ప్పుడు, తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా చిటికెలో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ల‌డ్డూల‌ను అస‌లు … Read more