Veg Dum Biryani : రెస్టారెంట్‌ల‌లో చేసిన‌ట్లు వెజ్ ద‌మ్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా వండేయండి..!

Veg Dum Biryani : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల బిర్యానీల‌లో వెజ్ ద‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. చికెన్, మ‌ట‌న్ బిర్యానీల‌కు ఏ మాత్రం త‌క్కువ పోని ఈ వెజ్ ద‌మ్ బిర్యానీని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా వెజ్ … Read more

Japan People Habits : జ‌పాన్ ప్ర‌జలు పాటించే ఈ అల‌వాట్ల‌ను మీరు పాటిస్తే ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు..!

Japan People Habits : ఆరోగ్య‌క‌ర‌మైన‌, ప్ర‌శాంత‌మైన, ఒత్తిడి లేని జీవితాన్ని గ‌డ‌పాల‌ని ప్ర‌తి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది ఇలాంటి జీవితాన్ని గ‌డ‌ప‌లేక‌పోతారు. ఎంత ప్ర‌య‌త్నించిన కూడా చ‌క్క‌టి జీవితాన్ని గ‌డ‌ప‌లేక‌పోతూ ఉంటారు. అయితే ఇలాంటి ఆరోగ్యక‌ర‌మైన‌, ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌నుకునే వారు జ‌ప‌నీస్ ప్ర‌జ‌ల సిద్దాంతాల‌ను పాటించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. జ‌ప‌నీస్ ప్ర‌జ‌ల అల‌వాట్లు, వారి జీవ‌న … Read more

Oats Upma : ఎంతో ఆరోగ్య‌వంత‌మైన‌, రుచిక‌ర‌మైన ఓట్స్ ఉప్మా.. త‌యారీ ఇలా..!

Oats Upma : ఓట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మ‌న‌కు తెలిసిందే. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు తగ్గ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఓట్స్ మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఓట్స్ ని పాల‌తో తీసుకోవ‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల వంటకాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఓట్స్ తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. … Read more

Eye Disease Symptoms : మీకు కంటి వ్యాధులు ఉంటే ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. తెలుసుకోవాల్సిన విష‌యం..!

Eye Disease Symptoms : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో క‌ళ్లు కూడా ఒక‌టి. క‌ళ్ల‌తోనే మ‌నం ఈ ప్ర‌పంచాన్ని చూడ‌గ‌లుగుతాము. శ‌రరంలో ఇత‌ర అవ‌య‌వాల గురించి ఎంత శ్ర‌ద్ద తీసుకుంటామో క‌ళ్ల గురించి కూడా అంతే శ్ర‌ద్ద తీసుకోవాలి. కానీ మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇత‌ర అవ‌య‌వాల వ‌లె క‌ళ్లు కూడా ముందుగానే మ‌న‌కు కొన్ని సంకేతాల‌ను తెలియ‌జేస్తాయి. ఈ సంకేతాలు మాక్యుల‌ర్ డీజెన‌రేష‌న్, రెటీనా డిటాచ్ … Read more

Ullipaya Uragaya : ఉల్లిపాయ ఊర‌గాయ ఇలా చేయండి.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

Ullipaya Uragaya : మ‌న ఆరోగ్యానికి ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని విరివిగా కూర‌ల్లో వాడుతూ ఉంటాము. కూర‌ల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఉల్లిపాయ ఊర‌గాయ కూడా ఒక‌టి. ఉల్లిపాయ‌తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో, అల్పాహారాల‌తో తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా … Read more

Best Time To Drink Water : రోజులో అస‌లు నీళ్ల‌ను ఏ స‌మ‌యంలో తాగితే మంచిది..?

Best Time To Drink Water : మ‌న శ‌రీరానికి ఆహారం, గాలి, నిద్ర ఎంత అవ‌స‌ర‌మో నీరు కూడా అంతే అవ‌స‌రం. శ‌రీరాన్ని హైడ్రెటెడ్ గా ఉంచ‌డంలో, శరీరం త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించేలా చేయ‌డంలో నీరు ఎంతో అవ‌స‌ర‌మ‌వుతుంది. శ‌రీరం హైడ్రెటెడ్ గా ఉండాలంటే మ‌నం రోజుకు 4 నుండి 5 లీట‌ర్ల నీటిని తాగ‌డం చాలా అవ‌స‌రం. సాధార‌ణంగా దాహం వేసిన‌ప్పుడు, ఆహారం తీసుకునేట‌ప్పుడు నీటిని ఎక్కువ‌గా తాగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు … Read more

Bread Chilli : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై ల‌భించే బ్రెడ్ స్నాక్ ఇది.. ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోవ‌చ్చు..!

Bread Chilli : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బ్రెడ్ తో చేసే స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసుకోద‌గిన వెరైటీ స్నాక్ ఐట‌మ్స్ లో బ్రెడ్ చిల్లీ కూడా ఒక‌టి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని చాలా సుల‌భంగా 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో త‌రుచూ ఒకేర‌కం … Read more

Heart Failure Symptoms : హార్ట్ ఫెయిల్ అయితే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త సుమా..!

Heart Failure Symptoms : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మ‌న‌ల్ని ఎక్కువ‌గా వేధించే గుండె సంబంధిత స‌మ‌స్య‌లల్లో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ( సిహెచ్ఎఫ్) ఒక‌టి. ఇందులో గుండె ప‌నితీరు దెబ్బ‌తింటూ ఉంటుంది. ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తే క‌నుక గుండె వైఫ‌ల్యం చెంది మ‌ర‌ణానికి దాని తీస్తుంది. అయితే చాలా మంది దీనిని ముందుగానే గుర్తించ‌లేక ప్రాణాలు కోల్పోతున్నారు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనే ఈ స‌మ‌స్య … Read more

Onion Egg Rice : ఎంతో వేగంగా 10 నిమిషాల్లోనే ఇలా ఆనియ‌న్‌ ఎగ్ రైస్ చేయ‌వ‌చ్చు.. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది..!

Onion Egg Rice : మ‌నం రైస్ తో ర‌క‌ర‌కాల రైస్ వెరైటీల‌ను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌నం సుల‌భంగా, రుచిగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ఆనియ‌న్ ఎగ్ రైస్ కూడా ఒక‌టి. ఉల్లిపాయ‌లు, కోడిగుడ్లు క‌లిపి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, లంచ్ బాక్స్ లోకి అలాగే నోటికి రుచిగా … Read more

KFC Style Chicken Drumsticks : కేఎఫ్‌సీ స్టైల్‌లో చికెన్ డ్ర‌మ్‌స్టిక్స్‌ను ఇలా ఇంట్లోనే ఈజీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

KFC Style Chicken Drumsticks : కెఎఫ్ సి స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్.. కెఎఫ్ సి స్టైల్ లో చేసే ఈ చికెన్ డ్ర‌మ్ స్టిక్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి, స్టాట‌ర్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఇంట్లో పార్టీస్ జ‌రిగిన‌ప్పుడు వీటిని త‌యారు చేసి స‌ర్వ్ చేయ‌వ‌చ్చు. వీకెండ్స్ లో స్పెషల్ గా త‌యారు చేసుకోవాల‌నుకునే వారు ఈ చికెన్ డ్రమ్ … Read more