Dhaba Style Kaju Paneer Masala : ధాబా స్టైల్‌లో కాజు ప‌నీర్ మ‌సాలా ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Dhaba Style Kaju Paneer Masala : మ‌న‌కు ధాబాల్ల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో కాజు ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ క‌ర్రీని చాలా మంది రుచి చూసే ఉంటారు. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ కాజు ప‌నీర్ మ‌సాలా కర్రీని ధాబా స్టైల్ లో మ‌నం కూడా త‌యారు … Read more

Cholesterol : ఈ 10 ర‌కాల సూప‌ర్ ఫుడ్స్‌ను తిన్నారంటే చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం త‌గ్గిపోతుంది..!

Cholesterol : ఈ ఆహారాల‌ను తీసుకుంటే చాలు మ‌నం చెడు కొలెస్ట్రాల్ సమ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చని మీకు తెలుసా…? అవును మీరు విన్న‌ది నిజ‌మే..! నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్యకు ప్ర‌ధాన కార‌ణం. చెడు కొలెస్ట్రాల్ కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా గుండె జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. … Read more

Spicy Boondy Kurma : బూందీ కుర్మాను స్పైసీగా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Spicy Boondy Kurma : బూందీ కుర్మా.. బూందీతో చేసే ఈ కుర్మా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు లేదా వెరైటీగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు దీనిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఒక్క‌సారి ఈ క‌ర్రీని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, … Read more

Health : మ‌నం రోజూ చేస్తున్న ఈ ప‌నుల వ‌ల్లే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని తెలుసా..?

Health : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మ‌న ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్ర‌భావితం చేస్తున్నాయి. ముఖ్యంగా మ‌న జీవ‌న శైలి, మ‌న అల‌వాట్లు, మ‌నం తీసుకునే ఆహారం ఇలా అనేక అంశాలు మ‌న ఆరోగ్యాన్ని ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ప్ర‌భావితం చేస్తున్నాయి. కొన్నిసార్లు మ‌నం నిర్ల‌క్ష్యం చేసే మ‌న అల‌వాట్లే మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యేలా చేస్తాయి. ఈ అల‌వాట్ల‌ను గుర్తించి వాటిని మార్చుకోవ‌డం చాలా అవ‌స‌రం. … Read more

Gobi Manchurian Recipe : ఫాస్ట్‌ఫుడ్ బండ్ల‌పై ల‌భించే గోబీ మంచూరియా.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..!

Gobi Manchurian Recipe : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో,ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల‌ల్లో ల‌భించే వాటిలో గోబి మంచురియా కూడా ఒక‌టి. గోబి మంచురియా చాలా రుచిగా ఉంటుంది. స్టాట‌ర్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ గోబి మంచురియాను మ‌నం కూడా ఇంట్లో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో లేదా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు మ‌నం గోబి మంచురియాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఇంట్లోనే రెస్టారెంట్ … Read more

Aloo Bathani Masala Curry : ఎప్పుడూ చేయ‌ని విధంగా ఆలుక‌ర్రీని గ్రేవీతో ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Aloo Bathani Masala Curry : బంగాళాదుంప‌లు, ప‌చ్చిబ‌ఠాణీలు క‌లిపి మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలాసులభంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ఆలూ బ‌ఠానీ మ‌సాలా క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా సుల‌భంగా చాలా త‌క్కువ … Read more

Cinnamon : మ‌హిళ‌లు దాల్చిన చెక్క‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Cinnamon : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒక‌టి. దాల్చిన చెక్క‌ను ఎంతో కాలంగా మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తున్నాము. మ‌నం చేసే వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో దాల్చిన చెక్క మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే దాల్చిన చెక్క‌లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దాల్చిన చెక్క మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ముఖ్యంగా స్త్రీల‌కు దాల్చిన చెక్క మ‌రింత‌గా మేలు చేస్తుంద‌ని నిపుణులు … Read more

Kobbari Chutney : కొబ్బ‌రి చ‌ట్నీ ఇలా చేస్తే అన్నం, చ‌పాతీలు, టిఫిన్‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Kobbari Chutney : ప‌చ్చికొబ్బ‌రిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌చ్చికొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ప‌చ్చికొబ్బ‌రిని నేరుగా తిన‌డంతో పాటు దీనిని వివిధ ర‌కాల తీపి వంట‌కాల‌ల్లో వాడుతూ ఉంటాము. అలాగే ప‌చ్చికొబ్బ‌రితో ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే కొబ్బ‌రి ప‌చ్చ‌డి కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా … Read more

Methi Chicken Curry : అదిరిపోయే మేథీ చికెన్ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Methi Chicken Curry : మేతీ చికెన్ క‌ర్రీ.. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. మెంతికూర‌, చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. చికెన్ తో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మేతీ చికెన్ కర్రీని … Read more

Fiber Foods : ఈ స‌మ‌స్య‌లు మీకు ఉన్నాయా.. అయితే మీరు త‌గినంత ఫైబ‌ర్‌ను తీసుకోవ‌డం లేద‌న్న‌మాటే..!

Fiber Foods : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న శ‌రీరానికి ఎన్నో పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. వాటిలో ఫైబ‌ర్ కూడా ఒక‌టి. మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌రిగ్గా ఉండాలంటే ఫైబ‌ర్ క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఫైబ‌ర్ క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర పూర్తి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఫైబ‌ర్ క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం బ‌రువు త‌గ్గాలంటే ఫైబ‌ర్ క‌లిగిన ప‌దార్థాలను … Read more