Vangi Bath Powder : వాంగీ బాత్ పౌడర్ తయారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Vangi Bath Powder : వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వాంగీ బాత్ కూడా ఒకటి. వాంగీబాత్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ వాంగీబాత్ లో ప్రత్యేకంగా తయారు చేసిన ఒక మసాలా పొడి వేస్తారు. ఈ మసాలా పొడి వేస్తేనే వాంగీ బాత్ కు ఆ రుచి వస్తుంది. ఈ వాంగీబాత్ పౌడర్ ను తయారు చేసి మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఈ … Read more









