Kobbari Purnam Burelu : కొబ్బరి పూర్ణం బూరెలు.. చాలా తక్కువ టైమ్‌లోనే ఎంతో సులభంగా చేసుకోవచ్చు..!
Kobbari Purnam Burelu : కొబ్బరి పూర్ణం బూరెలు.. కొబ్బరి స్టఫింగ్ తో చేసే ఈ పూర్ణం బూరెలు చాలా రుచిగా ఉంటాయి. పండగలకు లేదా తీపి తినాలనిపించినప్పుడు వీటిని చాలా సులభంగా తయారు చేసి తీసుకోవచ్చు. మనం ఎక్కువగా పప్పు పూర్ణం బూరెలనే తయారు చేస్తూ ఉంటాము. కానీ కొబ్బరి స్టఫింగ్ తో చేసే ఈ బూరెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని పచ్చి కొబ్బరి మరియు ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో … Read more









