Darkness On Body : శరీరంపై ఉన్న నలుపు పోయి తెల్లగా మెరిసిపోతారు.. నెల రోజుల్లోనే చక్కటి రిజల్ట్..!
Darkness On Body : అందంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికి మనలో చాలా మందికి మెడ చుట్టూ, నుదుటి మీద చర్మం నల్లగా మారిపోతూ ఉంటుంది. అలాగే ఆ భాగాలల్లో చర్మం గట్టిగా మారుతుంది. ఇలా మెడ చుట్టూ, నుదుటి మీద చర్మం నల్లగా మారడం వల్ల ఎటువంటి సమస్య లేనప్పటికి చూడడానికి అందవిహీనంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ సమస్యతో మరింతగా ఇబ్బంది పడుతూ … Read more









