Godhuma Pindi Halwa : గోధుమపిండితో హల్వాను ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..!
Godhuma Pindi Halwa : మనం చాలా సులభంగా తయారు చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో హల్వా కూడా ఒకటి. హల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. హల్వాను ఎక్కువగా మనం కార్న్ ఫ్లోర్, మైదాపిండి వంటి వాటితో తయారు చేస్తూ ఉంటాము. ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. వీటికి బదులుగా మనం గోధుమపిండితో కూడా హల్వాను తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు, పండుగలకు అలాగే నైవేద్యంగా కూడా … Read more









