Morning Exercise : ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే వ్యాయామం ఎందుకు చేయాలి..?

Morning Exercise : మ‌న‌లో చాలా మందికి రోజూ వ్యాయమం చేసే అల‌వాటు ఉంది. బ‌రువు త‌గ్గ‌డానికి, ఫిట్ గా ఉండ‌డానికి, ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి రోజూ వ్యాయామం చేస్తూ ఉంటారు. అలాగే ఎవ‌రి వీలుని బ‌ట్టి వారు ఉద‌యం, సాయంత్రం స‌మ‌యాల్లో వ్యాయామం చేస్తూ ఉంటారు. అయితే వ్యాయామం ఏ స‌మ‌యంలో చేసిన మేలు క‌లిగిన‌ప్ప‌టికి ఉద‌యం పూట వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం పూట వ్యాయామం మ‌న‌కు … Read more

Raw Coconut Sweet : పచ్చి కొబ్బ‌రితో క‌మ్మ‌ని స్వీట్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Raw Coconut Sweet : కొబ్బ‌రి స్వీట్.. కొబ్బ‌రి పాల‌తో చేసే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ స్వీట్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు, స్పెషల్ డేస్ లో బ‌య‌ట కొనడానికి బ‌దులుగా చాలా సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ స్వీట్ నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా, క‌మ్మ‌గా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్ప‌వ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా, మృదువుగా ఉండే … Read more

Hair Fall Health Tips : కేవ‌లం ఈ 2 చాలు.. జుట్టు అస‌లు ప‌ట్టుకుని లాగినా కూడా ఊడిరాదు..!

Hair Fall Health Tips : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ల్లో జుట్టు రాల‌డం కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా యువ‌త ఈ స‌మ‌స్య బారిన ఎక్కువ‌గా ప‌డుతూ ఉంటారు. జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికి వాటిలో ముఖ్య‌మైన‌ది వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం ఒక‌ట‌ని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో నొప్పులు త‌గ్గ‌డానికి, జుట్టు మురికి ఎక్కువ‌గా పోతుంద‌ని చాలా మంది … Read more

Pulka : గోధుమ‌పిండితో పుల్కాల‌ను ఇలా చేయండి.. ఎంతో మెత్త‌గా, మృదువుగా వ‌స్తాయి..!

Pulka : గోధుమ‌పిండితో మ‌నం చ‌పాతీ, రోటీ వంటి వాటితో పాటు పుల్కాల‌ను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఈ మ‌ధ్య కాలంలో పుల్కాలను చాలా మంది తింటున్నారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే వెజ్, నాన్ వెజ్ వంట‌కాల‌తో తిన‌డానికి ఈ పుల్కాలు చాలా చ‌క్క‌గా ఉంటాయి. చాలా మంది పుల్కాల‌ను త‌యారు చేసిన‌ప్ప‌టికి ఇవి చ‌ల్లారిన త‌రువాత గట్టిగా అయిపోతూ … Read more

4 Powders : ఈ 4 ర‌కాల పొడుల‌ను మీరు రోజూ చేసే కూర‌ల్లో వేయండి.. మీకు ఒక్క వ్యాధి కూడా రాదు..!

4 Powders : మ‌నం వంటింట్లో అనేక ర‌కాల కూర‌ల‌ను వండుతూ ఉంటాము. వేపుళ్లు, ప‌ప్పు వంటి వాటితో పాటు మ‌సాలా కూర‌ల‌ను, గ్రేవీ కూర‌ల‌ను కూడా వండుతూ ఉంటాము. సాధార‌ణంగా గ్రేవీ కూర‌లు చిక్క‌గా ఉండ‌డానికి గ్రేవీ ఎక్కువ‌గా ఉండ‌డానికి వీటిలో పెరుగు, పాలు, క్రీమ్ వంటి వాటిని వేస్తూ ఉంటాము. ఇవి వేయ‌డం వ‌ల్ల కూర‌లు చిక్క‌గా ఉంటాయి. అయితే ఇలా పాలు, ఫ్రెష్ క్రీమ్ వంటివి వేయ‌డం వ‌ల్ల కూర‌లు మ‌రింత చ‌ప్ప‌గా … Read more

Vegetable Bread Pakoda : వెజిట‌బుల్ బ్రెడ్ ప‌కోడాను ఇలా చేయండి.. సాయంత్రం స‌మ‌యంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Vegetable Bread Pakoda : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో వెజిటేబుల్ బ్రెడ్ ప‌కోడా కూడా ఒక‌టి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. అలాగే వీటిని 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, స్నాక్స్ … Read more

Vankaya Vellulli Karam : వంకాయ వెల్లుల్లి కారం ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Vankaya Vellulli Karam : మ‌నం వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వంకాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ వెల్లుల్లి కారం కూడా ఒక‌టి. వంకాయ‌లు, వెల్లుల్లి కారం క‌లిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు చాలా సుల‌భంగా ఈ … Read more

Ovarian Cancer Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది అండాశ‌య క్యాన్స‌ర్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌..!

Ovarian Cancer Symptoms : మ‌న‌లో చాలా మంది స్త్రీలను అనారోగ్యానికి గురి చేస్తున్న స‌మ‌స్య‌ల‌ల్లో అండాశ‌య క్యాన్స‌ర్ కూడా ఒక‌టి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్న స్త్రీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల‌తో పాటు మారిన జీవన విధానం ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ అండాశ‌య క్యాన్స‌ర్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్న స్త్రీలు కూడా ఉన్నారు. అండాశ‌యాలు, ఫెలోపియ‌న్ ట్యూబ్స్, … Read more

Capsicum Tomato Masala Curry : క్యాప్సికం, ట‌మాటా వేసి మ‌సాలా క‌ర్రీ ఇలా చేయండి.. అన్నంలో తింటుంటే రుచి అదిరిపోతుంది..!

Capsicum Tomato Masala Curry : క్యాప్సికం ట‌మాట మ‌సాలా కర్రీ.. క్యాప్సికం, ట‌మాటాలు కలిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు ఎక్కువ‌గా లేన‌ప్పుడు, వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అలాగే లంచ్ బాక్స్ లల్లోకి దీనిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దేనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని తేలిక‌గా చేసుకోవ‌చ్చు. క్యాప్సికం … Read more

Manchurian Fried Rice : ఫాస్ట్‌ఫుడ్ బండ్ల‌పై ల‌భించే మంచూరియ‌న్ ఫ్రైడ్ రైస్‌.. ఇలా మీరు కూడా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Manchurian Fried Rice : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల‌ల్లో ల‌భించే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మంచూరియ‌న్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఫ్రైడ్ రైస్ ను అదే స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. వెరైటీగా తినాల‌నిపించిన‌ప్పుడు, వీకెండ్స్ లో ఇలా మంచూరియ‌న్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లోనే … Read more