Palakura Pachadi : పాలకూరతో పచ్చడి ఎప్పుడైనా చేశారా.. ఒక్కసారి చేసి తిన్నారంటే.. మరిచిపోరు..!
Palakura Pachadi : మనం పాలకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలకూర కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరతో మనం ఎక్కువగా పప్పు, పాలక్ రైస్, పాలక్ బజ్జీ, కూర వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాము. కానీ పాలకూరతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. పాలకూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ … Read more









