Poha Balls : అటుకులతో ఇలా పోహా బాల్స్ చేసి తినండి.. అందరికీ నచ్చుతాయి..!
Poha Balls : మనం అటుకులతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో సలుభంగా చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో పోహా బాల్స్ కూడా ఒకటి. అటుకులతో చేసే ఈ బాల్స్ రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని స్నాక్స్ గా లేదా అల్పాహారంగా తయారు చేసుకుని తినవచ్చు. అలాగే వీటిని తయారు చేయడానికి మనం ఎక్కువగా నూనెను కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పోహా బాల్స్ ను తక్కువ నూనెతో … Read more









